సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలలో గంజాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి. మంగ్లీ పోలీసుల మీద విరుచుకుపడుతున్నట్టుగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మంగ్లీ ఫోటో వాడుతూ ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మంగ్లీ ఈ విషయం మీద స్పందించింది. ఈ మేరకు…
తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనగానే గుర్తొచ్చే సింగర్ మంగ్లీ. బతుకమ్మ నుంచి బోనాల పాటల వరకూ మంగ్లీ పాడని పాటే లేదు. ఇక కల్చరల్ సాంగ్స్‌తో పాటు ఎన్నో సినిమాల్లో కూడా అద్భుతమైన పాటలు పాడింది. న్యూస్ యాంకరింగ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన మంగ్లీ, ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. ప్రధానంగా బోనాలు, శివరాత్రి పాటలు ద్వారా ఫేమ్ సంపాదించుకుంది. ఇక ప్రజంట్ మూవీస్ లో వరుస పాటలు, ఈవెంట్లతో…
ప్రముఖ సింగర్ మంగ్లీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని ఈ ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వెనుక నుంచి ఢీ కొట్టింది.
Singer Mangli Gets Injured in Road Accident: ప్రముఖ సింగర్ మంగ్లీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో మంగ్లీకి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. Also Read: Meetha Raghunath Marriage: పెళ్లి చేసుకున్న ‘గుడ్‌నైట్’ హీరోయిన్…
'ఆదియోగి'కి సంబంధించిన ప్రోమోను ఈ రోజు విడుదల చేసింది వనిత టీవీ.. భక్తి గీతాలకు పెట్టింది పేరైన సింగర్ మంగ్లీ ఈ పాటను ఆలపించారు.. "నీ పాదధూళి రాలిన విభూదిని.. తనువెల్ల పూసుకున్న నీకు దాసోహమే.. దింగబర జగంబులో నీ సాటి ఎవరు రా? అహంబును వీడనాడినానురా నీ సేవలు.. ఆది యోగి.. అరుణాచల శివ.. ఆదియోగి.. గౌరీ శంకర ఆదియోగి..' అంటూ సాగుతోన్న 'ఆదియోగి' సాంగ్ ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంటుంది.. పూర్తి సాంగ్ ఎప్పుడు విడుదల…
Singer Mangli: జానపద గీతాలు, తెలంగాణ సంస్కృతి సాంగ్స్ పాడి ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ. బతుకమ్మ, శివుడు పాటలు పాడి.. సినిమా అవకాశాలు సైతం అందుకుంది. ప్రస్తుతం సినిమాలో ఏ మాస్ సాంగ్ అయినా కూడా మంగ్లీ వైపే చూస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్.
Mangli: సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ జానపదాలు, భక్తి పాటలు పాడుతూ ఆమె ఫేమస్ అయింది. ఇక ఈ మధ్యన సినిమా అవకాశాలు కూడా రావడంతో స్టార్ సింగర్ గా మారింది. ప్రస్తుతం ఒకపక్క మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూనే ఇంకొ పక్క సింగర్ గా కొనసాగుతుంది.
Singer Mangli Latest Sizzling Photos Goes Viral: టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని చాలా మంది ప్రూవ్ చేస్తున్నారు. అలాంటి వారిలో స్టార్ సింగర్ మంగ్లీ కూడా ఒకరు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన సత్యవతీ రాథోడ్ కి చిన్ననాటి నుంచే మ్యూజిక్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఆమె తండ్రి చిన్నప్పటి నుండి సింగర్ గా ప్రోత్సహించడంతో ఎస్వీ యూనివర్సిటీలో మంగ్లీ మ్యూజిక్ లో డిప్లొమా చేశారు. ఆతరువాత 2013లో V6 ఛానల్ లో…
సింగర్ మంగ్లీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సింగర్ గా బాగా పాపులర్ అయ్యింది.. తన ప్రత్యేకమైన గొంతుతో అందరిని ఆకట్టుకుంటుంది.. ఎప్పుడు పద్దతిగా కనిపించే మంగ్లీ ఇప్పుడు తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. మెస్మరైజింగ్ ఫోటో షూట్స్ తో మనసులు దోచేస్తుంది. మంగ్లీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలు ట్రెండ్ అవుతుండటంతో ఆమెను అలా చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంగ్లీ హవా సాగుతోంది. ఫోక్, డివోషనల్,…