Singer Mangli: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా ఆలీని, ఆ తరువాత ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.
జానపద గీతాలతో తెలుగునాట చక్కని గాయనిగా పేరు తెచ్చుకున్న మంగ్లీ, ఆ మధ్య శివరాత్రి సందర్భంగా ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో శివుని గీతాలు ఆలపించి, యావత్ భారతవనిలో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు సినిమాలలోనూ పాటలు పాడి, తనకంటూ ఓ సుస్థిర స్థానం పొందింది. ఇదిలా ఉంటే మంగ్లీ ఇప్పుడు కోలీవుడ్, శాండిల్ వుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. తమిళ సినిమా ‘గోల్ మాల్’లో మంగ్లీ ఇటీవల…
తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా.. జులై 11న మంగ్లీ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో బోనాల సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దుమారం కొనసాగుతున్నది. ఈ పాటలో వాడిన పదాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సంఘాలు, ఇవాళ బీజేపీ కార్యకర్తల ఎంట్రీతో వివాదం మరింత పెద్దదైంది. ఇక బీజేపీ పార్టీ కార్యకర్తలు కేసు కూడా పెట్టేశారు. అయితే, ఈ వివాదంపై మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. ‘ఈ…
తెలంగాణలో బోనాల సీజన్ ప్రారంభమైపోయింది.. ఇప్పటికే బోనాల పాటలు అదరగొడుతున్నాయి.. ప్రతీ పండుగకు ఓ పాట విడుదల చేసినట్టుగానే.. ఈ సారి కూడా ఓ పాటను వదిలారు సింగర్ మంగ్లీ.. అయితే, పాటలోని కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారంటూ మంగ్లీపై రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని పేర్కొన్న నేతలు.. తక్షణమే…