నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారాగణం తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్…
Thelusukada : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసుకదా. రాశిఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద టీజీ విశ్వ ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. నీరజా కోన మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూట్ స్పీడ్ గా జరుగుతోంది. దీన్ని రొమాంటిక్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా నేడు మల్లారెడ్డి వుమెన్స్…
ఈ మధ్యకాలంలో యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఆడియెన్స్ మెప్పు పొందుతున్నాయి. నయా దర్శకనిర్మాతల థాట్స్, ప్రెజెంటేషన్ నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. ఇదే బాటలో ‘త్రిబాణధారి బార్భరిక్’ అంటూ సరికొత్త పాయింట్‌తో రాబోతోన్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ,…
గీతాగోవిందం లోని ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ తో ఒక్కసారిగా స్టార్ట్ సింగర్ మారాడు సిద్ శ్రీరామ్. అనంతరం ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ను ఆలపించాడు. ఇదిలాఉండగా సిద్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది. ఈ కాన్సర్ట్ విశేషాల్ని తెలియజేసేందుకు మూవ్ 78 లైవ్ సంస్థ సీఈవో నితిన్ కనకరాజ్, సింగర్ సిధ్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చారు.…
Nijame Ne Chebutunna Crosses 100 Million Views: హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’ ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలౌతుంది. . హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఊరు పేరు భైరవకోన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ రాగా సినిమా కోసం శేఖర్…
Rashmika Mandanna launches Anand Deverakonda’s Gam Gam Ganesha Song: “బేబీ” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ అదే ఉత్సాహంలో “గం..గం..గణేశా” మూవీతో మరో హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ కామెడీ జానర్ లో ఈ “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ “గం..గం..గణేశా” సినిమా నుంచి బృందావనివే లిరికల్…
HIT2 Song Promo: అడివి శేష్, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా సైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న సినిమా హిట్ 2. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ మరో ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. “రామారావు ఆన్ డ్యూటీ” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు రామ నవమి సందర్భంగా ఈ చిత్రంలోని మొదటి పాట “బుల్ బుల్ సారంగ్”ను విడుదల చేశారు మేకర్స్. సామ్ సిఎస్ కంపోజ్ చేసిన ఈ పాటలో సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతమైన గాత్రాన్ని అందించారు. పాట వినడానికి చాలా బాగుంది.…
“పుష్ప : ది రైజ్” మూవీ చిత్రబృందానికే కాదు టాలీవుడ్ కు కూడా చిరస్మరణీయంగా మిగిలింది. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన్న ఎంతోమంది హృదయాల్లోప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే తాజాగా ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పాపులర్ సింగర్ సిద్ శ్రీరామ్ పర్ఫార్మెన్స్ ను గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్. Read Also : “సర్కారు వారి పాట” అప్డేట్… మళ్ళీ రంగంలోకి మహేష్ “ఇది తీరిక సమయంలో రాయాలనుకున్నాను. మా సోదరుడు సిద్…