HIT2 Song Promo: హిట్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో.. లిప్ లాక్ తో రెచ్చిపోయిన అడవి శేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIT2 Song Promo: అడివి శేష్, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా సైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న సినిమా హిట్ 2. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఉరికే ఉరికే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇటీవల కాలంలో సిద్ శ్రీరామ్ పాడితే చాలు ఆ సాంగ్ సూపర్ హిట్టయిపోతుంది. రొమాంటిక్ మెలోడీ సాంగ్స్ అన్నీ సిద్ శ్రీరామ్‌ను వెతుక్కుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు ఆయనకే మరో అద్భుత సాంగ్ దొరికింది. ఆ పాట వింటుంటేనే మంచి మెలోడీ ఫీల్ కలిగించింది.
Read Also: Danger with Non Stick Pans : ఆ పాత్రలు వాడితే ఆస్పత్రి పాలు కావాల్సిందే
Also Read
- Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
- Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
హీరో, హీరోయిన్లుగా నటించిన అడివి శేష్, మీనాక్షి చౌదరీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ప్రోమోనే ఇలా ఉంటే.. కచ్చితంగా ఫుల్ సాంగ్ వేరే స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. సిద్ శ్రీరామ్‌తో పాటు రమ్యా బెహ్రా పాడారు. ఈ పాటకు ఎంఎం శ్రీ లేఖ సంగీతాన్ని అందించగా.. కృష్ణకాంత్ సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ పాట ఫుల్ సాంగ్ ఈ నెల 10న అంటే గురువారం విడుదల కాబోతుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమాలో అడివి శేష్ కేడీ అనే పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేస్తుండగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.
Vivek Ranjan Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ మరో సంచలనం
https://www.youtube.com/watch?v=CoVo0ypWbi4&t=28s&ab_channel=SaregamaTelugu
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?