Sundarakanda: ‘సుందరకాండ’లో సిధ్ శ్రీరామ్ పాడిన పాట విడుదల.. విన్నారా!
- హీరో నారా రోహిత్ సినీ కెరీర్ లో ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం సుందరకాండ
- నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సినిమా
- తాజాగా సినిమాకు సంబంధించిన పాట విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో నారా రోహిత్ సినీ కెరీర్ లో ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం సుందరకాండతో నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) పతాకంపై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళ్ళి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘బహుశా బహుశా’ పాటను సిధ్ శ్రీరామ్ పాడాడు. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ఆ సాంగ్ లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట జనాలను ఆకట్టుకుంటోంది.
READ MORE: Mallikarjun Kharge: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుంటే వారంతా జైల్లో ఉండేవారు
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
కాగా.. ఇటీవల సుందరకాండ టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నారా రోహిత్ సిద్ధార్థ్ అనే పెళ్లి కానీ ఒంటరి వ్యక్తి పాత్రను పోషించాడు, అతను సాధారణ వివాహ వయస్సు దాటినప్పటికీ, తన ఐదు కండిషన్స్ కు ఒప్పుకునే అమ్మాయి కోసం వెతికే పనిలో ఎదుర్కొన్న ఇబ్బందులను కామిక్ వే లో చూపించారు. మూలా నక్షత్ర జాతకం కలిగిన వాడు 5నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆనందంగా ఉండలేడు వంటి సంభాషణలు బాగా పేలాయి. తన క్యారెక్టరైజేషన్ మరియు కామిక్ టైమింగ్‌తో హాస్యాన్ని అందించే నారా రోహిత్‌కి ఈ పాత్ర టైలర్ మేడ్‌గా కనిపిస్తుంది. అతని సరసన వృతి వాఘని కథానాయిక. ప్రభాస్ డెబ్యూ సినిమా ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ దేవి విజయ్ కుమార్ ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు, సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ రోహిత్ తండ్రిగా కనిపించారు. వాసుకి ఆనంద్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్‌లో చూపినట్లుగా, ప్రతి వ్యక్తికి రిలేట్‌గా ఉండే కథాంశంతో ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించారు.సెప్టెంబరు 6న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!