ఇంగ్లండ్ గడ్డ మీద భారత జట్టు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెలరేగుతున్నాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (147).. రెండో ఇన్నింగ్స్‌లో 8 రన్స్ చేశాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) బాదాడు. వరుస సెంచరీలు బాదిన గిల్.. పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌పై కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. అద్భుతంగా ఆడుతున్నావని, భవిష్యత్తులో…
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దుమ్మురేపుతున్నాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (147) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో 8 రన్స్ చేశాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) బాదాడు. గిల్ భీకర ఫామ్‌లో ఉన్న వేళ.. రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. వరుస సెంచరీలు బాదిన గిల్ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.…
ఎడ్జ్ బస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా 3 మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. మొదటి రోజు బ్యాటింగ్ చేసిన భారత్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో అలరించాడు. సారథిగా ఫుల్‌టైమ్ బాధ్యతలు చేపట్టిన గిల్.. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్…
Shubman Gill miss fielding on IND vs ENG 2nd Test Day 4: విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఆడుతున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ గాయంతో నాలుగో రోజు ఆటకు దూరమయ్యాడు. రెండో రోజు ఆటలోనే అతడి కుడి చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. గిల్ స్ధానంలో దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. స్లిప్‌లో అద్భుతంగా క్యాచ్‌లు అందుకునే గిల్..…
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 227 రన్స్ చేసింది. క్రీజ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (1), కేఎస్ భరత్ (6) ఉన్నారు. ఈ సెషన్‌లో 2 వికెట్లను కోల్పోయిన టీమిండియా 97 పరుగులు చేసింది. సెంచరీ చేసిన అనంతరం బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (104).. హాఫ్ సెంచరీకి చేరువలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (45) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 370…