Waltair Veerayya: మెగాస్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాబీ దర్శకత్వంలో చిరు, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య.
Shruti Haasan: తమిళ సినిమాల ద్వారా కెరీర్ స్టార్ చేసిన శృతి హాసన్.. సిద్ధార్థ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఈ భామ.. పవన్ కల్యాణ్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయారు.
Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో చిరుతో పాటు మాస్ రాజా రవితేజ స్ర్కీన్ షేర్ చేసుకోవడంతో సినిమా ఓ హైప్లోకి వెళ్లింది.
రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలకృష్ణ. ఆ జోనర్‌లో ఆయన తీసిన సినిమాలు సంచలన విజయాలు అందుకున్నాయి. అలాంటి నేపథ్య కథతో ఆయన చేసిన మరో సినిమా ‘వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి బ్యానర్‌పై నిర్మించారు.
వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే బరిలో టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ఉండటమే. చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహారెడ్డి' రెండూ బాక్సాఫీస్ బరిలో కొదమసింహాల్లా పోటీ పడనున్నాయి.