ఈ ఏడాది స్త్రీ2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు. ఇన్ స్టాలో ఫాలోవర్ల సంఖ్యలో ప్రధాని మోడీని దాటేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇండియాలోనే హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోయిన్‌గా తొలి స్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ బడా ఖన్స్ ను సైతం వెనక్కు నెట్టింది శ్రద్ధ. ఇక అక్కడ నుండి అమ్మడు పూర్తిగా మేకోవర్ అయ్యింది. రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. ఆమె కోసం వస్తోన్న దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా…
సీక్వెల్ సినిమాలతో బతికేస్తోంది బాలీవుడ్. ఓ సినిమాకు హిట్ టాక్ రాగానే.. వాటికి కంటిన్యూగా 2, 3 అంటూ ఇన్‌స్టాల్ మెంట్ చిత్రాలను దింపుతోంది. ఈ ఏడాది హయ్యర్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచిన స్త్రీ2, సింగం ఎగైన్, భూల్ భూలయ్యా3 ఈ కేటగిరిలోవే. ఇవే కాదు బోలెడన్నీ సీక్వెల్స్ రాబోతున్నాయి. ఫ్రాంచైజీ సినిమాలతోనే ఇండస్ట్రీ గట్టెక్కుతుందన్న సీక్రెట్ పసిగట్టారు బీటౌన్ దర్శక నిర్మాతలు. ఈ ఏడాది వచ్చిన స్త్రీ 2, భూల్ భూలయ్యా 3, సింగం ఎగైన్…
Nani, Srikanth Odela 2nd Movie: 2023లో హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దసరా చిత్రం డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతో నాని, శ్రీకాంత్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోంది. దసరా 2024 సందర్భంగా ‘నాని ఓదెల…
తెలుగులో ప్రభాస్ తో సాహో సినిమా చేసి మన వాళ్లకు కూడా దగ్గరైన శ్రద్ధా కపూర్ తాజాగా ‘స్త్రీ 2’ అనే సినిమాతో బంపర్ హిట్ కొట్టింది. ఒకరకంగా బాక్సాఫీస్ వద్ద ఆమె ఈ విజయాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తోంది. ‘స్త్రీ 2’ సినిమా ఈ సంవత్సరంలో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది కూడా. శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ ‘గదర్ 2’, ‘జవాన్’ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తాజాగా ఇంటర్వ్యూలో ఆమె…
Rajkummar Rao on Stree 2 Success: బాలీవుడ్ నటీనటులు రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన మూవీ ‘స్త్రీ 2’. కామెడీ హారర్ ఫిల్మ్‌గా వచ్చిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్త్రీ 2 సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విజయంపై రాజ్‌కుమార్ రావు తాజాగా స్పందించారు. తమ అంచనాలకు మించి విజయం సాధించిందన్నారు. అలానే…
Shraddha Kapoor gains more followers than PM Modi in Instagram: ప్రధానమంత్రి మోదీని ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వెనక్కి నెట్టేసిన్నది. అదేంటి అని అనుకుంటున్నారా? నిజమేనండి ఒక రకంగా చెప్పాలంటే ఇండియా వరకు చూస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆయనకు ఇంస్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ విషయంలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. పొలిటీషియన్స్ లో ఆయనే టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్…
Stree-2 : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన తాజా చిత్రం ‘స్త్రీ 2’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం గురువారం గ్రాండ్‌గా విడుదలైంది.
Shraddha Kapoor : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు.ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “.నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ గా వుంది.ఈ మూవీని మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రభాస్ లైనప్ లో కల్కి తరువాత భారీ సినిమాలే వున్నాయి.ఇదిలా ఉంటే…
ప్రస్తుతం ఇండియన్ మూవీస్ లో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ మొదలయింది.ముందుగా ఈ సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ఈ హాలీవుడ్లో మొదలయ్యాయి.ఇప్పుడు ఇండియన్ మూవీస్ కూడా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి వీటిని ప్రారంభించాయి. హాలీవుడ్లో హారర్ సినిమా యూనివర్స్ చాలా ఫేమస్. అదే విధంగా బాలీవుడ్‌లో చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు నిర్మాత దినేష్ విజన్. ఇప్పటికే ‘స్త్రీ’ అనే హారర్ కామెడీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. ఇప్పుడు దీనికి సీక్వెల్ ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. తాజాగా…
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సమగ్ర విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో పలు షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.