Home
Shraddha Kapoor
Shraddha Kapoor News
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
Toxic Effect: రాకింగ్ స్టార్ యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు సిద్ధమవుతుండగా, అదే తేదీకి షెడ్యూల్ అయిన కొన్ని బాలీవుడ్ చిత్రాలు తమ రిలీజ్ డేట్ లను మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా నటిస్తున్న ‘ది వ్వాన్’ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు శ్రద్ధా కపూర్ నటిస్తున్న ‘ఈత’ కూడా అదే బాటలో నడిచే అవకాశాలు… -
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
Shraddha Kapoor: బాలీవుడ్‌లో ‘స్త్రీ 2’తో భారీ విజయాన్ని అందుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలను ఎంచుకుంటున్న ఆమె, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న ‘ఈత’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఈత’ సినిమా మరాఠీ జానపద… -
Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
బాలీవుడ్ సీనియర్ నటుడు, స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ తన మరణం గురించి వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో శక్తి కపూర్ కన్నుమూశారంటూ వైరల్ అవుతున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నానని చెబుతూ పుకార్లకు చెక్ పెట్టడమే కాకుండా, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ తప్పుడు ప్రచారం ముదురుతుండటంతో శక్తి… -
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. AA23 వస్తున్న ఈ సినిమాను ఇటీవల అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే సగం పార్ట్ షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ కి ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. Also Read : RK x KH :… -
Shraddha Kapoor : పెళ్లి పై శ్రద్ధా కపూర్ క్లారిటీ.. మరి పెళ్లి కొడుకు అతడేనా?
కెరీర్ పరంగా ఎంత బీజిగా ఉన్న ఈ మధ్య హీరోయిన్‌లు.. వారి వ్యక్తిగత జీవితం పెళ్లి.. పిల్లల విషయంలో ఫుల్ క్లారిటీ తో ఉంటున్నారు. వరుస చిత్రాలు చేతిలో ఉన్న గ్యాప్ ఇచ్చి మరి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా చేరింది. రీసెంట్‌గా ‘స్త్రీ’ వంటి భారీ విజయాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ భామ, త్వరలోనే పెళ్లి… -
Deepika Padukone : దీపిక పదుకొణెకు మరో షాక్ ఇచ్చిన కల్కి టీమ్..?
Deepika Padukone : దీపిక పదుకొణె గురించి తరచూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. 8 గంటల పని విషయంలో ఎంత రచ్చ జరుగుతుందో చూశాం. ఇప్పటికే దీపికను కల్కి-2, స్పిరిట్ సినిమాల నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఆమె పేరు కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా కల్కి టీమ్ దీపికకు మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి పార్టులో దీపిక పదుకొణె శ్రీవిష్ణువు అవతారం అయిన కల్కికి జన్మనిచ్చే పాత్రలో నటించిన సంగతి… -
Shraddhakapoor : అతనితో డేటింగ్ పై స్టార్ హీరోయిన్ హింట్.. మొత్తానికి చెప్పేసింది
Shraddhakapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గురించి ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియా ఊగిపోతుంటుంది. ఆమె కొన్ని రోజులుగా స్క్రిప్ట్ రైటర్ రాహుల్ మోడీతో లవ్ లో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ అప్పట్లో ఓ రెస్టారెంట్ లో డిన్నర్ తర్వాత బయటకు వచ్చారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య రూమర్లు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి తరచూ ఇద్దరూ బయట కనిపిస్తున్నారు. అంబానీ కుటుంబంలో పెళ్లికి కూడా… -
Bollywood : ఆషీకీ 2 డైరెక్టర్ తో గొడవ.. ఛావా దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్‌గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్… -
Shraddha Kapoor: స్త్రీ2 సక్సెస్..ఏడాది తర్వాత కెమెరా ముందుకు శ్రద్దాకపూర్!
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్‌గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే.. ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు.. ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్… -
Shraddha : మరో అద్భుతమైన బయెపిక్‌తో రాబోతున్న స్టార్ హీరోయిన్..
‘స్త్రీ’ సినిమాతో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. అప్పటి వరకు సాఫ్ట్ క్యాకెక్టర్‌లతో అలరించిన ఈ ముద్దుగుమ్మ, ఒక్కసారిగా హారర్ చిత్రం తో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా చాలా రోజులుగా ‘చావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో శ్రద్ధ నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. Also Read : Akanda2 : యూఎస్‌లో ‘అఖండ 2’ టార్గెట్ ఎంతో తెలుసా.. తాజాగా ఈ ప్రాజెక్టు…
తాజావార్తలు
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!