Stree-2 : భారీ బుకింగ్స్ తో అదరగొడుతున్న ‘స్త్రీ 2’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stree-2 : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన తాజా చిత్రం ‘స్త్రీ 2’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం గురువారం గ్రాండ్‌గా విడుదలైంది. హిట్ టాక్ రావడంతో సినిమా ఫస్ట్ డే రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం కలిపి ఫస్ట్ డే రూ. 54.35 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా. నిన్న రూ.46 కోట్ల కలెక్షన్లు, బుధవారం ప్రివ్యూల రూపంలో రూ. 8.35 కోట్లు వచ్చాయి. ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ ప్రకారం ఈ ఏడాది హిందీ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
Read Also:Elections: మహారాష్ట్ర, జార్ఖండ్‌లతో పాటు 50 స్థానాల్లో ఉప ఎన్నికలకు వేచి చూడాల్సిందే!
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
ఈ క్రమంలో ఫైటర్, కల్కి 2898 ఏడీ (హిందీ) ఓపెనింగ్ డే వసూళ్లను డబుల్ మార్జిన్‌తో క్రాస్ చేసింది ‘స్త్రీ 2’. ఈ రెండు సినిమాలు తొలిరోజు వరుసగా రూ.22-24 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ఏకంగా డబుల్ మార్జిన్‌తో ‘స్త్రీ 2’ ఓవర్‌టేక్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2024లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవడమే కాకుండా.. ఆల్ టాప్ 10 హిందీ సినిమా ఓపెనర్ల జాబితాలో ‘స్త్రీ 2’ స్థానం సంపాదించడం విశేషం. లాంగ్ వీకెండ్ నేపథ్యంలో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో అన్నటికంటే ఓ క్రేజీ సీక్వెల్ సినిమా తన హవా చూపిస్తుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించారు.
Read Also:Gwalior Shocker: వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని.. కూతురి గొంతుకోసి..
అయితే పార్ట్ 1 పెద్ద హిట్ కాగా ఇప్పుడు పార్ట్ 2 పై భారీ హైప్ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ హిందీలో నమోదు అయ్యాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి డే 2 భారీ బుకింగ్స్ బుక్ మై షో లో నమోదైనట్లు తెలుస్తోంది. మరి రెండో రోజుకి ఈ సినిమా ఏకంగా 7 లక్షల 39 వేలకి పైగా బుకింగ్స్ ని నమోదు చేసుకుంది. మరి ఇదైతే ఈ మధ్య కాలంలో కల్కి 2898 ఎడి తర్వాత రికార్డు మొత్తమే అని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ సినిమా హవా ఎక్కడ ఆగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు