శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసిన ‘చాల్ బాజ్’ చిత్రాన్ని ఎవరూ, ఎప్పటికీ మర్చిపోలేరు. ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో అది కూడా ఒకటి. తాజాగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా ‘చాల్ బాజ్ ఇన్ లండన్’ మూవీని భూషణ్ కుమార్, కిషన్ కుమార్, అహ్మద్ ఖాన్, సైరాఖాన్ నిర్మిస్తున్నారు. 1989లో వచ్చిన సూపర్ కామెడీ మూవీ ‘చాల్ బాజ్’కు దర్శకత్వం వహించిన పంకజ్ పరాశర్ ‘చాల్ బాజ్ ఇన్ లండన్’కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారి…
బాలీవుడ్ లో సక్సెస్ రావటం కష్టం. వస్తే మాత్రం రెండు చేతులా రెండితలు సంపాదించుకోవచ్చు. అదే పని చేస్తోంది ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్. సినిమాల పరంగా ఈ ‘ఆశికీ’ అందాల రాశికి కొదవే లేదు. ఏజ్ 30 ప్లస్ అయినా మంచి డిమాండ్ సంపాదించుకుంది తన టాలెంట్ తో. శ్రద్ధా కపూర్ నెక్ట్స్ ‘నాగిన్’ అనే భారీ బడ్జెట్ ఫాంటసీ మూవీ చేయనుంది. అలాగే, ‘చాల్ బాజ్’ చిత్రంలోనూ ఆమే హీరోయిన్. రణబీర్ కపూర్, దర్శకుడు…
కార్తీక్ ఆర్యన్, శ్రద్ధా కపూర్… వినటానికే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది కదా… జోడీ! ఈ కాంబినేషన్ సెట్ చేసే పనిలో ఉన్నాడట సాజిద్ నడియాడ్ వాలా. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కార్తీక్ తో ‘సత్యనారయణ్ కీ కథ’ సినిమా రూపొందించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. అయితే, రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో కార్తీక్ తో కలసి నటించే బ్యూటీ ఎవరో క్లారిటీ లేదు. కాకపోతే, ముంబైలో శ్రద్ధా పేరు మాత్రం జోరుగా వినిపిస్తోంది… టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్…
ప్రతి శుక్రవారం సినిమాల విడుదలతో స్టార్స్ హీరోలు, హీరోయిన్ల పొజిషన్స్ మారిపోతాయని అంటూ ఉంటారు. అలానే ఒకే ఒక్క ఫోటో లేదా వీడియోతో సోషల్ మీడియాలో సదరు స్టార్ హీరోలు, హీరోయిన్ల ఫాలోవర్స్ సంఖ్యలో భారీ మార్పులు చేటు చేసుకుంటాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 62.6 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రియాంక చోప్రా అగ్ర స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో 61.1 మిలియన్ ఫాలోవర్స్ తో శ్రద్ధాకపూర్ నిలిచింది. దీపికా పదుకొనే 55.8 మిలియన్ ఫాలోవర్స్…