shraddha Kapoor: సాధారణంగా నటీనటుల మధ్య ఎంత లేదు అనుకున్నా కొద్దిగా జెలసీ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల మధ్య జెలసీ ఎక్కువ ఉంటుందని .. చాలాసార్లు రుజువు అయ్యింది. ఇక ఈ మధ్యనే.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్- రష్మిక మధ్య ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు అన్ని భాషల్లో ఆమె తన సత్తా చాటుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారి స్టార్ హీరోయిన్ లో ఒకరిగా వెలుగొందుతుంది.
Shraddha Kapoor opposite ram in Double Ismart: పూరి జగన్నాథ్ లైగర్ తర్వాత చాలా డీలా పడిపోయాడు. ఒకరకంగా ఆయన అసలు ఎక్కడ ఉంటున్నాడో? ఏం చేస్తున్నాడో? కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ తన సోదరుడు పెట్ల గణేష్ ఇంట పూజా కార్యక్రమాల్లో కనిపించాడు. ఇక అప్పుడే సినిమా కూడా అనౌన్స్ చేస్తాడని ఊహాగానాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేయబోతున్నట్లు…
బాలీవుడ్ న్యూ జనరేషన్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తూ జూతి మే మక్కార్’. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఏ ఫ్రేమ్ చూసినా గ్లామర్, ఫన్, లవ్, కామెడీ లాంటి ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఒక ప్లే బాయ్ లాంటి అబ్బాయికి ఒక మోడరన్…
రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే రాబోతోంది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఓ స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆ బ్యూటీ గతంలో ప్రభాస్ సరసన రొమాన్స్ చేసినప్పటికీ.. మళ్లీ మరో తెలుగు హీరోతో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు మహేష్ సరసన దాదాపు ఫిక్స్ అయిపోయిందట.. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ట్రిపుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు SS రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అన్నప్పటినుండి అంచనాలు కూడా మన అంచనాలకు అందకుండా పోయాయి. ఇప్పటికే తెలుగు ఈసినిమా రేంజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న మహేష్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడా అని అటు సినీ అభిమానుల్లో అలాగే ఇటు మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా వచ్చిన RRR కూడా ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ వసూళ్లు సాధించిన…
జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో NTR30 సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! నిజానికి, ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్ళాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా.. స్క్రిప్టుని ఫైనల్ చేయడంలోనే ఎక్కువ జాప్యం అవుతోంది. తొలుత ప్రాంతీయ చిత్రంగానే దీన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్‌కి పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో, అందుకు అనుగుణంగా కథలో మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఆ పనులు…
బాలీవుడ్ లో ప్రస్తుతం బ్రేకప్ ల పరంపర నడుస్తుందా అన్నట్లు ఉంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఒకరి తరువాత ఒకరు బంధాలను తెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు జంటలు తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ప్రేమ జంటలు కూడాబ్రేకప్ ప్రకటించి మళ్లీ సింగిల్ లైఫ్ లోకి వచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తన కుర్ర ప్రియుడికి బ్రేకప్ చెప్పి సింగిల్…