Rajkummar Rao: డబ్బులు లేక.. అవకాశాల కోసం 70 కిమీ సైకిల్‌పై వెళ్లా: స్టార్ హీరో
- బాక్సాఫీస్ వద్ద ‘స్త్రీ 2 సంచలనం
- ఆనందంలో రాజ్‌కుమార్ రావు
- స్త్రీ కథకు పెద్ద అభిమానిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajkummar Rao on Stree 2 Success: బాలీవుడ్ నటీనటులు రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన మూవీ ‘స్త్రీ 2’. కామెడీ హారర్ ఫిల్మ్‌గా వచ్చిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్త్రీ 2 సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విజయంపై రాజ్‌కుమార్ రావు తాజాగా స్పందించారు. తమ అంచనాలకు మించి విజయం సాధించిందన్నారు. అలానే బాలీవుడ్‌లో తన ప్రయాణం గురించి చెప్పారు.
ఓ ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ రావు మాట్లాడుతూ… ‘ఈ స్టేటస్, గుర్తింపు ఒక్క రోజులో వచ్చినావి కావు. కెరీర్ ఆరంభంలో ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నా. కొన్నిసార్లు ప్రయాణం చేయడానికి డబ్బులు లేక 70 కిమీ సైకిల్‌పై వెళ్లేవాడిని. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగాను. ఒక్కోసారి ఎవరిని కలవాలో కూడా తెలిసేది కాదు. నా కుటుంబం, ముఖ్యంగా మా అమ్మ నాకు తోడుగా నిలిచింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుని.. నాకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్నా. కామెడీ, డ్రామా, హారర్ యాక్షన్.. అన్ని జానర్‌లలో సినిమా చేయాలని కోరుకుంటున్నా. సవాలుగా అనిపించే పాత్రలు చేయాలి’ అని చెప్పారు.
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
‘స్త్రీ మొదటి భాగం మంచి హిట్ అయింది. దాంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలోపెట్టుకొని సినిమాను తెరకెక్కించాం. స్త్రీ 2 మా అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాలకు ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. నేను కూడా స్త్రీ కథకు పెద్ద అభిమానిని. ఈ విజయంతో అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువైంది’ అని రాజ్‌కుమార్ రావు ఆనందం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!