Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సీనియర్ నటుడు, స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ తన మరణం గురించి వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో శక్తి కపూర్ కన్నుమూశారంటూ వైరల్ అవుతున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నానని చెబుతూ పుకార్లకు చెక్ పెట్టడమే కాకుండా, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
ఈ తప్పుడు ప్రచారం ముదురుతుండటంతో శక్తి కపూర్ స్వయంగా ఒక వీడియో ద్యారా క్లారిటి ఇచ్చాడు.. ‘నేను చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. నా మరణం గురించి వస్తున్న వార్తలన్నీ అబద్ధం, దయచేసి ఎవరూ నమ్మకండి’ అని ఆయన స్పష్టం చేశారు. సెలబ్రిటీల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆందోళన కలిగించే ఇలాంటి ‘డెత్ హోక్స్’ క్రియేటర్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు 73 ఏళ్ల ఈ సీనియర్ నటుడు తెలిపారు. దాదాపు 700 చిత్రాల్లో నటించి మెప్పించిన శక్తి కపూర్ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?