Gunfire In USA : అమెరికాలో మరోమారు పేలిన గన్.. ముగ్గురు స్పాట్ డెడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunfire In USA : అమెరికాలో కాల్పుల ఘటనలు వరుసగా కొనసాగుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటన లాస్ ఏంజిల్స్ కు సమీపంలోని బెవర్లీ క్రెస్ట్ లో చోటు చేసుకుంది. జనంలో కలిసిపోయి ఓ దుండగుడు అకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలో నెల రోజుల్లో కాల్పులు జరగడం ఇది నాలుగోసారి.
Read Also: America Chaina War: వచ్చే రెండేళ్లలో చైనాతో అమెరికా యుద్ధం
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
జనవరి 4న జరిగిన కాల్పుల ఘటనలో 8 మంది చనిపోయారు. ఉటా ప్రావిన్స్‌లో ఇనాక్ సిటీలోని ఓ ఇంట్లో రాత్రి సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ఎనిమిది మంది మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. జనవరి 21న అర్థరాత్రి దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది మరణించారు. జనవరి 23న సాయంత్రం శాన్‌ఫ్రాన్సిస్కోకు దక్షిణ ప్రాంతంలో ఓ పుట్ట గొడుగుల పెంపకం వద్ద, ట్రక్కింగ్ సంస్థ వద్ద కాల్పులు జరిగారు. రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందారు. ఈ కాల్పుల్లో కొందరికి గాయాలు అయ్యాయి. అలాగే అమెరికాలోని అయోవాలోని డెస్ మోయిన్స్ నగరంలో ఓ పాఠశాలలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు స్టూడెంట్లు మృతి చెందారు. ఓ టీచర్ గాయపడ్డారు.
Read Also: Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!