పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. బాబర్ ఆజంను 'మోసగాడు' అని అభివర్ణించాడు. అతను మోసగాడు ఎందుకో గల కారణాన్ని అక్తర్ వివరించాడు. బాబర్ ఆజంను పాకిస్తాన్ కింగ్ అని పిలుస్తారు.. కానీ ఆజం పెద్ద మ్యాచ్‌లలో జట్టు తరపున సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ఈ క్రమం�
Harbhajan-Akhtar: భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రీడాభిమానులకు పండగే. అయితే ఈ రెండు జట్లు కలిస్తే మాటల తూటాలు, భావోద్వేగాలు, అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు కూడా మామూలే. కిరణ్ మోరే – జావేద్ మియాందాద్, అమీర్ సొహైల్ – వెంకటేశ్ ప్రసాద్ మధ్య జరిగిన ఘర్షణలు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో నేటి కూడా
India Vs Pakistan: భారత్ vs పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అనేది క్రీడాభిమానులకు అసలైన ఉత్కంఠను కలిగించే ఓ సంఘటన. క్రికెట్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు, సంఘటనలతో ఈ రెండు జట్ల మధ్య పోటీ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ జట్ల మధ్య ఉన్న రైవల్రీపై నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక డాక్యుమెంటరీని తీసుకొస్తోంది. “ది �
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. భారత్ విజయంలో విరాట్ కోహ్లీ 76 పరుగులు చాలా కీలకం.
Shoaib Akhtar Predicts T20 World Cup 2024 Winner: టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్స్‌కు సమయం ఆసన్నమైంది. జూన్ 27న జరిగే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనుండగా.. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఢీకొనబోతోంది. వన్డే ప్రపంచకప్ 2023ని తృటిలో కోల్పోయిన భారత్.. పొట్టి కప్ లక్ష్యంగా సెమీస్‌లో బరిలోకి దిగుతోంది. టైటి�
అమెరికాపై పాకిస్థాన్ ఓటమి తర్వాత క్రికెట్ ప్రపంచంలో కలకలం రేగింది. క్రికెట్ నిపుణులతో పాటు అభిమానులు కూడా బాబర్ అండ్ కంపెనీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రకటన కూడా తెరపైకి వచ్చింది.
Sonali Bendre Reaction On Shoaib Akhtar Kidnapping Statement:బాలీవుడ్ నటీమణులకు భారతదేశంలోనే కాకుండా పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చాలా మంది పాకిస్థాన్ క్రికెటర్లు బాలీవుడ్ నటీమణులతో ప్రేమాయణాలు కూడా నడిపేవారు. ఇక కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, సోనాలి బింద్రే గురించి ప్రస్త
Shoaib Akhtar React on controversial remark on Aishwarya Rai: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. క్రికెట్‌తో ఏ సంబంధం లేని ఐశ్వర్యను వివాదంలోకి లాగడమే కాకుండా.. చీప్ కామెంట్స్ చేసిన రజాక్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత�
Abdul Razzaq: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వరల్డ్ కప్ లో తమ జట్టు ఘోర వైఫల్యం, తమ దేశ క్రికెట్ బోర్డు తీరును విమర్శించే క్రమంలో, ఏ మాత్రం సంబంధంలేని ఐశ్వర్యా రాయ్ గురించి ప్రస్తావించాడు.