Babar Azam: ‘బాబర్ ఆజం ఒక మోసగాడు’.. షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు
- బాబర్ ఆజంపై షోయబ్ అక్తర్ తీవ్ర విమర్శలు
- బాబర్ ఆజం 'మోసగాడు'- షోయబ్ అక్తర్
- పాకిస్తాన్ క్రికెట్‌కు బాబర్ రోల్ మోడల్ కాదు- షోయబ్ అక్తర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. బాబర్ ఆజంను ‘మోసగాడు’ అని అభివర్ణించాడు. అతను మోసగాడు ఎందుకో గల కారణాన్ని అక్తర్ వివరించాడు. పాకిస్తాన్ క్రికెట్‌కు అతను ఏ మాత్రం రోల్ మోడల్ కాదని, మోసగాడు అని మండిపడ్డాడు. బాబర్ ఆజామ్ స్లో బ్యాటింగ్ కారణంగానే పాకిస్తా న ఓటమిపాలైందని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. బాబర్ ఆజం పెద్ద మ్యాచ్‌లలో జట్టు తరపున సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. బాబర్ ఆజం చాలా కాలంగా ఫామ్‌లో లేడు. దీంతో.. మ్యాచ్‌లలో రాణించలేకపోతున్నాడు.
Read Also: Belagavi: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య వైరానికి కేంద్రంగా ‘‘బెళగావి’’.. అసలేంటి ఈ వివాదం..
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
‘గేమ్ ఆన్ హై’ షోలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ, “మేము ఎప్పుడూ బాబర్ ఆజంను విరాట్ కోహ్లీతో పోలుస్తాము. కానీ నిజంగా.. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లతో పోల్చడానికి బాబర్ ఆజం ఇంకా చాలా మారాలి. అతను జట్టు తరుపున ప్రదర్శించలేకపోతున్నాడు. ఈ కారణంగానే అతను విమర్శలకు గురవుతున్నాడు,” అని అక్తర్ పేర్కొన్నాడు. షోయబ్ అక్తర్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తన అసంతృప్తిని మరింత వ్యక్తం చేశాడు. ” పాకిస్తాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడేందుకు నాకు ఇష్టం లేదు, డబ్బులు ఇస్తున్నారని మాట్లాడుతున్నా” అంటూ అక్తర్ చెప్పాడు.
Read Also: Roja: అసెంబ్లీలో ప్రజల సమస్యలు ప్రస్తావించటం కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం..
పాకిస్తాన్‌తో జరిగిన బిగ్ మ్యాచ్‌లో అజేయ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ గురించి షోయబ్ అక్తర్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీకి హ్యాట్సాఫ్, అతను సూపర్ స్టార్ లాంటివాడు! అతను వైట్-బాల్ రన్ స్కోరర్! ఆధునిక కాలపు గొప్పవాడు! అతని గురించి ఎటువంటి సందేహం లేదు. నేను అతని పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అతను అన్ని ప్రశంసలకు అర్హుడు.” అని వ్యాఖ్యానించాడు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!