భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం చాలా విమర్శలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. 2019 ప్రపంచ కప్ తర్వాత వెన్నుముక చికిత్స చేయించుకున్న పాండ్యా ఇప్పటికి పూర్తి ఫిట్నెస్ ను సాధించలేదు. అతను అప్పటి నుండి ఇప్పటివరకు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అయితే పాండ్యా కు ఈ సమస్య గురించి తాను ముందే చ�