Shivani Rajasekhar Reveals reason behind rejecting Bebamma role of Uppena Movie: సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో చెప్పాల్సిన పనిలేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా కృతి శెట్టికి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ డం వచ్చేసింది.…
Shivani Rajasekhar Exclusive Web Interview for Kotabommali PS Movie: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించిన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్’. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శివాని రాజశేఖర్ మీడియా మిత్రులతో ఈ విధంగా ముచ్చటించారు. ఈ…
GA2 Pictures Production No 8 titled as KotaBommali PS ఇప్పటికే తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు కొట్టింది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ కొత్త కావు,ఆ అనౌన్స్…
ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ తనయుడు శ్రీకమల్ 'జిలేబి' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా చివరి రెండు పాటల చిత్రీకరణ బ్యాంకాక్ లో పూర్తయ్యింది.
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్ సీరిస్ 'అహ నా పెళ్ళంట'కు మంచి స్పందన లభిస్తోంది. ఐ.ఎం.డి.బి.లో టాప్ టెన్ జాబితాలో చోటు సంపాదించుకోవడంతో పాటు 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్ ను ఈ వెబ్ సీరిస్ రీచ్ కావడం విశేషం.
‘శేఖర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జీవిత రాజశేఖర్ తన కూతుళ్ళ గురించి చెప్తూ.. ఓ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘తాను ఆర్డర్ చేసిన ఫుడ్ సరిగ్గా లేకపోతే, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేంతవరకూ శివాని స్విగ్గీ వాళ్ళని వదిలిపెట్టదని, ఆ అమ్మాయి కోమటిదాని లెక్క’ అంటూ జీవిత వ్యాఖ్యానించారు. ఇవి ఆర్యవైశ్యుల్ని కించపరిచేలా ఉండడంతో.. ఆ వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కులానికి పిసినారి తనాన్ని ఆపాదించేలా జీవిత కామెంట్స్…
డాక్టర్ రాజశేఖర్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా ‘శేఖర్’. మలయాళ చిత్రం ‘జోసఫ్’కు రీమేక్ అయిన ఈ మూవీని జీవిత డైరెక్ట్ చేశారు. ఈ నెల 20న ‘శేఖర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘శేషు’ను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు పలువురు దర్శకులు కథలో మార్పులు చేర్పులూ చేయాలని సలహా ఇవ్వడంతో అది ఇష్టంలేక తానే తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నానని…
డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ ఫెమినా మిస్ ఇండియా రేస్ లో ఉన్న విషయం తెలిసిందే! ఏప్రిల్ 30వ తేదీ జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో మిస్ తమిళనాడుగా శివానీ రాజశేఖర్ ఎంపికైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పోటీ పడుతున్న 31 మంది మిస్ ఇండియా కంటెస్టెంట్స్ లో ఆమె కూడా ఒకరు. అయితే హైదరాబాద్ లో ఉండే శివానీ రాజశేఖర్ తమిళనాడు నుండి ఈ పోటీలో పాల్గొనడం ఏమిటనే సందేహాన్ని గత మూడు,…
సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని సిల్వర్ స్క్రీన్ అరంగేట్రం చేసినప్పటికీ, స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన “అద్భుతం” చిత్రంతో OTT ప్లాట్‌ఫామ్‌లో అడుగు పెట్టింది. OTTలో ఈ సినిమాతో పాటు ఆమె రెండవ చిత్రం ‘WWW’కి కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు సినిమాల సంగతి పక్కన పెట్టి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటోంది. తాజాగా శివాని తన ఇన్‌స్టాగ్రామ్…
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 91వ సినిమా ‘శేఖర్’. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటించింది. ప్రామిసింగ్ థ్రిల్లర్‌లో ఆమె హీరో కూతురిగా నటించింది. రియల్ లైఫ్ తండ్రీకూతుళ్లు వెండితెర తండ్రీకూతుళ్లుగా నటించడం ఇదే తొలిసారి. తాజాగా ఈ స్టార్ తండ్రీకూతుళ్ళు కలిసి ఉన్న పిక్స్ ను మేకర్స్ విడుదల చేశారు. జీవితా రాజశేఖర్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాయడమే కాకుండా…