ప్రముఖ నట దంపతులు రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ రాజశేఖర్ నటించిన ‘అద్భుతం’ చిత్రం గత నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఇప్పుడు ఆమె మలి చిత్రం ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ సైతం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని సోనీ లివ్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి దక్కించుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో డా. రవి ప్రసాద్ రాజు దాట్ల మిస్టరీ థ్రిల్లర్ మూవీ…
కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మూవీ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. తాజాగా చిత్రం నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ కొత్తగా ఓ పోస్టర్ యూ రిలీజ్ చేశారు. అందులో హీరో, హీరోయిన్ భయపడుతుండగా… మధ్యలో ఓ మాస్క్ ఉంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ గా రూపొందినట్టు అన్పిస్తోంది. కాగా “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ” థీమ్ సాంగ్ ఆసక్తికరంగా ఉంది. Read Also : “తగ్గేదే…
118 వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు మూవీ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (హూ వేర్ వై). అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన టీజర్, లిరికల్ సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు. Read Also:…
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ నటించిన చిత్రం ‘అద్బుతం’. ఈరోజు యంగ్ బ్యూటీ శివానీ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ లుక్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విలక్షణంగా కనిపిస్తుంది. తేజ, శివానీ కుర్చీపై కూర్చున్నారు కాని విభిన్న నేపథ్యాలలో… ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్…