విజయ్ దేవరకొండ హీరో గా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా తెరకెక్కుతున్న క్యూట్ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఖుషి శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా నే వున్నాయి.సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుపుకుంటుంది అని సమాచారం.ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇటీవలే విడుదల చేయగా ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా అయితే నిలిచింది.…
Kushi: సాధారణంగా సాంగ్స్ అంటే.. ఎన్నో భావాలతో ముడిపడి ఉంటాయి. సినిమాలో ఉండే సీన్ కు తగ్గట్టు సాంగ్ ను రాస్తారు. ప్రేమ, బాధ, మోటివేషన్ .. ఇలా సీన్ కు తగ్గట్లు రాస్తారు. ఆ లిరిక్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే మయోసైటిస్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. నేడు తన 36 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Khushi: మహానటి తరువాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషీ. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడుతోంది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ లో పాల్గొనడానికి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే సిటాడెల్ సిరీస్ కోసం సామ్ ముంబైలో అడుగుపెట్టేసింది.
రౌడీ హీరో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంతా కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ప్యూర్ లవ్ స్టొరీగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఒక షెడ్యూల్ ని ఇప్పటికే కాశ్మీర్ ప్రాంతంలోని మంచు కొండల మధ్య పూర్తి చేసుకుంది. సమంతా పుట్టిన రోజు వేడుకలని కూడా ఖుషి మూవీ సెట్స్ లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా చేశారు. ఆ తర్వాత సమంతా ఆరోగ్యం బాగోలేక పోవడం, డేట్స్ అడ్జస్ట్…
హీరో సోహైల్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఫెమ్ సోహైల్ హీరోగా దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న “లక్కీ.లక్ష్మణ్‘’ సినిమా నుంచి “అదృష్టం హలో అంది రో.. చందమామ” టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ ను మజిలీ, ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ రిలీజ్ చేసారు. కథ: చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ…
విజయ్ దేవరకొండ సినిమాలన్నాక.. కనీసం ఒక్క ముద్దు సన్నివేశం లేదా రొమాంటిక్ సీన్ ఉండాల్సిందే! ‘అర్జున్ రెడ్డి’ నుంచి విజయ్ ఈ రొమాంటిక్ ‘దండయాత్ర’ను కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు సమంతతో చేస్తోన్న ‘ఖుషీ’ చిత్రంలోనూ అలాంటి సీన్లు ఉండనున్నాయని సమాచారం. అది కూడా కేవలం ఒకటో, రెండో కాదు.. చాలా ఇంటిమేట్ సీన్లు ఉంటాయట! ముఖ్యంగా.. వీరి మధ్య ఒక ఇంటెన్స్ లిప్‌లాక్ సీన్ కూడా ఉండనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదో పూర్తిస్థాయి రొమాంటిక్ సినిమా కావడం…
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా, ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతోంది. ఇక నిన్న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా సామ్ ను విష్ చేశారు. అయితే రౌడీ హీరో మాత్రం ఓ స్వీట్ సర్ప్రైజ్ తో సామ్ ను…
సినిమా రంగంలో అన్ని అనుకున్నట్లు జరగవు.. కొన్నిసార్లు జీవితాలు తారుమారు అయ్యినట్లే కథలు కూడా తారుమారు అవుతూ ఉంటాయి. ఒక హీరోను ఉహించుకొని కథను రాసుకున్న డైరెక్టర్ కొన్నిసార్లు వేరే హీరోతో ఆ కథను తీయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు చివరి నిమిషంలో హీరో మారిపోతూ ఉంటాడు. ఇలాంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరుగుతుందా..? అంటే నిజమేనని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- శివ…