Home
Shiva Nirvana
Shiva Nirvana News
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
Irumudi Trailer: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఇరుముడి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12న ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా నిర్వహించనున్న భారీ లాంచ్ ఈవెంట్లో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.… -
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
Irumudi Kattu: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’. భక్తి, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా వస్తున్న ఈ చిత్రం అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర మాస్ రాజాకు ఈ సినిమా గ్యారెంటీ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్… -
Raviteja : రవితేజ కెరీర్‌కు ‘ఇరుముడి’ గండం గట్టెక్కిస్తుందా?
ఒకప్పుడు రవితేజ సినిమా వస్తోందంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ‘ధమాకా’ సక్సెస్ తర్వాత వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర సినిమాలు భారీ అంచనాలతో వచ్చి రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ వల్ల తీవ్రంగా నిరాశపరిచాయి. కెరీర్ లో తొలిసారి తన ఇమేజ్ ను పక్కన పెట్టి, ‘మాస్ మహారాజ’ ట్యాగ్ ను కూడా తీసేసి చేసిన ‘భరత మహాశయులకు విజ్ఞప్తి’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ప్రస్తుతం రవితేజ మార్కెట్… -
RaviTeja : ఒకటి కాదు రెండు.. థియేటర్ దద్దరిల్లిపోద్ది
మాస్ మహారాజ రవితేజ హీరోగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు భక్తిభావంతో కూడిన ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ అప్డేట్ బయటకు వచ్చింది.… -
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి‘. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఇరుముడి గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించబోతున్నాడు మాస్ మహారాజా. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే సున్నితమైన ఎమోషన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్, మరియు దైవికమైన… -
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
టాలీవుడ్ బాక్సాఫీస్‌కు రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. జూన్ మొదటి వారంలో (జూన్ 4న) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే, జూన్ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ హవానే నడవడం ఖాయం. ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్‌ను మరింత ఊపులోకి తెచ్చేందుకు పలు క్రేజీ చిత్రాలు క్యూ కట్టబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు (August)… -
Ravi Teja : ఆగస్ట్ రేస్‌లో మాస్ మహారాజా.. సాలిడ్ హిట్ కొడతాడా?
మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద సరైన సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి‘. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ పవర్ఫుల్ కమ్‌బ్యాక్ మూవీని భారీ స్థాయిలో ఆగస్ట్ 2026 లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు… -
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్‌లో రవితేజ.. ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ (Irumudi). టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి రోజుకో క్రేజీ అప్డేట్ బయటకు వస్తూ అంచనాలను భారీగా పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమాలో రవితేజ పాత్రకు సంబంధించిన ఒక సంచలన వార్తతో పాటు, అయ్యప్ప స్వామి భక్తుల హృదయాలను… -
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ షూటింగ్ అప్డేట్..
మాస్ మహారాజ రవితేజ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైవిధ్యభరిత చిత్రం ‘ఇరుముడి’. డివోషనల్ టచ్‌తో కూడిన ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుండటంతో అభిమానులు కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. అది కూడా కేవలం ఒక… -
Ravi Teja : రవితేజ బర్త్ డే స్పెషల్.. ఇరుముడితో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడా?
మాస్ మహారాజా చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో త్రినాథరావు డైరెక్షన్ లో వచ్చిన ధమాకాతో చివరి సారిగా హిట్ కొట్టాడు రవితేజ. ఆ ఈ సినిమాతో తొలిసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. కానీ ఆ తర్వాత రావణాసుర, టైగర నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ కొట్టాడు. ధమాకా ముంది కూడా రవితేజ కు చెప్పుకోదగ్గ హిట్ లేవు. ఒకానొక టైమ్ లో…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..