Home
Shiva Nirvana
Shiva Nirvana News
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
Mokshada: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇరుముడి పాజిటివ్ టాక్‌తో సినిమా దూసుకెళ్తున్న నేపథ్యంలో.. ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘ఇరుముడి’లో రవితేజ కుమార్తె మోక్షద భూపతిరాజు పోషించిన కీలక పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ వర్గాల సమాచారం… -
Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
Mythri Movie Makers: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో మంచి జోష్‌లో దూసుకెళ్తుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో భారీ వసూళ్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా… -
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయ్యప్ప స్వామి భక్తుడి జీవితంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు శివ నిర్వాణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సినిమా కాన్సెప్ట్, కథలో విలన్… -
Shiva Nirvana: మాకు ముందే తెలుసు.. ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు.!
Shiva Nirvana: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో చాలా విజ్ఞప్తులు వచ్చాయి. అయితే, తాము ఈ… -
Irumudi: ఇరుముడిపై టాక్సిక్ ఎఫెక్ట్?
ఒకప్పుడు వరుస హిట్స్‌తో మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్‌గా నిలిచిన రవితేజ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో కాస్త డౌన్‌ఫాల్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’ కేవలం మరో సినిమా కాదు, రవితేజ కెరీర్‌కు చాలా కీలకమైన రికవరీ మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక హింసాత్మక గతం ఉన్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నాడు. కూతురి కోసం అయ్యప్ప దీక్ష తీసుకునే తండ్రి, ఆ తర్వాత తన కుటుంబాన్ని, ఊరి ప్రజలను కాపాడేందుకు చేసే… -
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, మెలోడీ, ఎనర్జిటిక్ సాంగ్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’లోని మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి’ని మేకర్స్ గ్రాండ్… -
Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
Mallepoola Pallaki Song: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మల్లెపూల పల్లకి’ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘మల్లెపూల పల్లకి’ పాటలో రవితేజ మాస్ ఎనర్జీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పు శ్రీను పాడిన ఈ పాటకు చౌడం శ్రీనివాసరావు సాహిత్యం… -
Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!
Irumudi: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇరుముడి టైటిల్‌తో పాటు కథలోని ప్రత్యేకతలపై తాజాగా చిత్ర బృందంతో నిర్వహించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివ నిర్వాణ, నిర్మాత మైత్రీ రవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ కథ… -
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
Irumudi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘ఇరుముడి’పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వరుస యాక్షన్, కమర్షియల్ సినిమాలతో అలరించిన రవితేజ.. ఈసారి తన రూట్ మార్చినట్లు తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ, కుటుంబ భావోద్వేగాలు, భక్తి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం మాస్ రాజా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్‌పై పెద్దగా… -
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
మాస్ మహారాజ రవితేజ హీరోగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇరుముడి. ఫ్యామిలి ఎమోషన్ డ్రామాగా తెరకెక్కుతున్నఈ సినిమా అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంతో వస్తుందేమోనని అభిమానులు భావించారు. అయితే ఈ కథాంశంపై దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇస్తూ ‘ఇరుముడి’ అనేది శబరిమల యాత్రకు లేదా అయ్యప్ప స్వామి దర్శనానం, ఆధ్యాత్మిక భావనతో రూపొందించిన భక్తి చిత్రం కాదని, కథలో అంతకు మించిన ఒక బలమైన డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..