Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మెగాస్టార్ సరికొత్త సినిమాను అనౌన్స్ చేసారు. దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరు హీరోగా నేచురల్ నాని మరియు సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు చిరు లైనప్…
వరుస హిట్లు కొడుతూ దూసుకు పోతున్న నేచురల్ స్టార్ నాని అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అయినా కొత్త సినిమాలు లైన్ లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నార. అతను ఇప్పుడు కొత్త సినిమాల కోసం చర్చలు జరుపుతున్నాడు. గతంలో షైన్ స్క్రీన్స్‌కి చెందిన సాహు గారపాటితో కలిసి టక్ జగదీష్ కోసం పనిచేశాడు. వీరిద్దరూ మళ్లీ జతకట్టనున్నారు ఈసారి ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు విపిన్ దాస్ దర్శకత్వం వహించనున్నారు. జయ జయ జయ జయ హే,…
‘అల్లరి’ నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘నాంది’. నటుడిగా నరేశ్ కు చక్కని పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమా కమర్షియల్ గానూ సక్సెస్ సాధించింది. ఈ మూవీ హిందీ రీమేక్ రైట్స్ ను అదే సమయంలో ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. ‘నాంది’ తర్వాత అర్థవంతమైన చిత్రాలలో నటించడం మొదలెట్టారు ‘అల్లరి’ నరేశ్. ప్రస్తుతం అతను హీరోగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇదిలా ఉంటే తనకు ‘నాంది’…
గత కొన్ని రోజుల నుంచి టక్ జగదీష్ వర్సెస్ లవ్ స్టోరీ కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న “లవ్ స్టోరీ” థియేటర్లలో విడుదల అవుతోంది. అదే రోజున నాని “టక్ జగదీష్” ఓటిటి బాటను ఎంచుకుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ నానిని, చిత్రబృందాన్ని ఏకి పారేశారు. ఆ తరువాత తాము ఎవరినీ కించపరడానికి లేదా బాధ పెట్టడానికి ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలుపుతూ సారీ చెప్పారు. ఈ నేపథ్యంలో “టక్…