Home
Shine Screens
Shine Screens News
-
January 12 Vidudala: సైలెంట్గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
January 12 Vidudala: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ల కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్ తాజాగా ఊటీలో మొదలైంది. గత నెలలో మైసూర్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ కలర్ఫుల్ సాంగ్ చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా ఊటీ కొండల్లో వాలింది. ఈ విషయాన్ని స్వయంగా… -
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటేనే గుర్తొచ్చే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఈసారి బాక్సాఫీస్ వద్ద మరో భారీ మల్టీస్టారర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే వెంకీ, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ సినీ ప్రియుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన సరికొత్త వీడియో ద్వారా సినిమా టైటిల్ను అధికారికంగా… -
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
Venky Anil5: విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వెంకీ అనిల్5’. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ను చిత్ర బృందం సక్సెస్ఫుల్గా పూర్తి చేసిందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘స్వింగ్ చేస్తూ.. బ్లాక్బస్టర్ స్టైల్లో మొదటి షెడ్యూల్ను ముగించాం’’ అంటూ చిత్ర బృందం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ షెడ్యూల్లో ప్రేక్షకులను అలరించే వినోదభరితమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపింది.… -
Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా పేరుతో భారీ మోసం.. నిర్మాతల సంచలన ప్రకటన!
టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్గా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ మరియు బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ #VenkyAnil5 (#NKRAR2). సాహు గారపాటి నిర్మాణంలో, జీవీ ప్రకాశ్ సంగీతంలో షైన్ స్క్రీన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ క్రేజ్ ఆసరాగా చేసుకుని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకునే అమాయక యువతీ యువకులను బురిడీ కొట్టించడానికి కొందరు కేటుగాళ్లు రంగంలోకి… -
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మాణంలో అనిల్ రావిపూడి ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లు హీరోలుగా నటించనున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను రేపు, అంటే జూన్ 18వ తేదీ గురువారం ఉదయం… -
Anil Ravipudi: అనిల్ రావిపూడి మేనియా.. సెట్స్ పైకి వెళ్లక ముందే సంచలనం
టాలీవుడ్లో ‘సక్సెస్’ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. వరుసగా తొమ్మిది హిట్లు కొట్టి డబుల్ హ్యాట్రిక్ కి మించిన ఊపులో ఉన్న ఈ ‘హిట్ మెషీన్’, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్కు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టకముందే ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ లో రికార్డులు సృష్టిస్తోంది. నిజానికి ఓటీటీ మార్కెట్లో ఒక… -
Vaazha 2: తెలుగులోకి మలయాళ 100 కోట్ల బాక్సాఫీస్ షేకర్ ‘వాళా 2’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Vaazha 2: టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలను అందించడంలో ముందుండే షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, మరో క్రేజీ ప్రాజెక్ట్తో మన ముందుకు వస్తున్నారు. సాహు సహ నిర్మాతగా వ్యవహరించగా కేరళలో రికార్డులు సృష్టించి, కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిన మలయాళ బ్లాక్ బస్టర్ ‘వాళా 2’ ఇప్పుడు తెలుగులో గ్రాండ్గా రిలీజ్ కానుంది. మలయాళంలో యువతను ఉర్రూతలూగించిన ఈ సినిమాని ఏప్రిల్ 24న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు నిర్మాత… -
Telangana : నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ..
సంక్రాంతికి విడుదల కాబోతున్న రెండు భారీ సినిమాలకు ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల టికెట్ ధరలు, అదనపు షోస్ ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి పండుగ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకు హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ… -
Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్కు ముహూర్తం ఫిక్స్..
Mega Victory Mass Song: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ యాంథెమ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. READ… -
MSVPG: పాటలు ఒకే.. అసలైన కంటెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు?
మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కూడా సూపర్ హిట్ అయి సినిమాకి కావాల్సినంత బజ్ని తీసుకురాగా. పాటలు బాగానే ఉన్నాయి కానీ, అసలు సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాటలతోనే సరిపెట్టకుండా, కనీసం ఒక…
తాజావార్తలు
-
IND vs PAK: పాకిస్థాన్తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
New Bajaj Pulsar RS200: కొత్త Bajaj Pulsar RS200 లాంచ్.. Google Maps, TFT డిస్ప్లేతో క్రేజీ ఫీచర్స్.. ధర ఎంతంటే?
-
KL Rahul History: కేఎల్ రాహుల్ రికార్డుల జాతర.. టీమిండియా మొదటి బ్యాటర్గా అరుదైన ఘనత!
-
Indus Waters Treaty: ఢిల్లీలో పాక్ మంత్రి మాలిక్.. సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన..
-
Trump Praises India’s GDP Growth: భారత్ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
ట్రెండింగ్
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!