మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు.ఆ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా మారారు.ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా కోసం రాం చరణ్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న రోల్స్ లో రామ్ చరణ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే డైరెక్టర్ శంకర్ మొన్నటి వరకు కమల్…
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఆయన ప్రతి సినిమా కూడా విజువల్ వండర్ గా నిలుస్తుంది. ప్రతి సినిమాలో కూడా భారీ సెట్టింగ్ లు,సాంగ్స్ అలాగే ఫైట్స్ ప్రతిదీ కూడా ఎంతో క్వాలిటీ గా రిచ్ గా తీసి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తారు….ఇక ఈ స్టార్ డైరెక్టర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక అలాగే విశ్వ నటుడు కమల్ హాసన్ తో…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాను ను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.స్టార్…
మాస్ సినిమాలు… చిన్న కథతో లేదా అసలు కథే లేకుండా ఫైట్స్, డైలాగ్స్ తో సాగిపోతూ ఉంటుంది. అభిమానులకి కావాల్సిన ఎలిమెంట్స్ సినిమా మొత్తం ఉంటాయి కాబట్టి మాస్ సినిమాలు ఎక్కువగా హిట్ అవుతూ ఉంటాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు… ఇవి ఆర్ట్ సినిమాల్లా ఉంటాయి, కథ ఎక్కువగా ఉంటుంది స్లో పేస్ లో సినిమా నడుస్తూ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి మెసేజ్ ఇచ్చి బయటకి పంపిస్తాయి. మాస్ ఎలిమెంట్స్ పెద్దగా ఉండవు కాబట్టి…
Indian 2: లోక నాయకుడు కమల్ హాసన్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు. ఈ సినిమా 1996 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సేనాపతిగా కమల్ హాసన్ నటన ఇప్పటికి ఏ ప్రేక్షకుడు మర్చిపోడు అంటే అతిశయోక్తి కాదు. ఇక దాదాపు 25 ఏళ్ళ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు శంకర్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”గేమ్ ఛేంజర్” ఈ సినిమా ను తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ పై ఇప్పటికే భారీ గా అంచనాలు నెలకొన్నాయి..డైరెక్టర్ శంకర్ ఏలాంటి సినిమాను డైరెక్ట్ చేసిన ఆ సినిమాను విజువల్ వండర్ గా తెరకేక్కిస్తారు.…
విశ్వనటుడు..కమల్ హాసన్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో 26 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పట్లో ఈ సినిమా ఇండియా వైడ్ గా ఎంతో సంచలనం సృష్టించింది.. తమిళం లో రూపొందిన ఈ సినిమా హిందీ మరియు తెలుగు లో రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది. అందుకే గత కొన్నేళ్లుగా అభిమానులు ఇండియన్ 2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు. నాలుగు సంవత్సరాల క్రితం ఈ…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. శంకర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
విశ్వ నటుడు కమల్ హాసన్ మరియు తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. దాదాపు 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే..ఇప్పుడు భారతీయుడు సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతుంది ఇండియన్ 2 మూవీ.ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి…
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్2 సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ మొదలై కొంత భాగం పూర్తి అయిన తర్వాత అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిపివేయడం జరిగింది.వెంటనే శంకర్ ఈ సినిమా పనులను ఆపేసి గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాను మొదలుపెట్టడం జరిగింది.. అయితే ఆ తర్వాత రోజుల్లో ఇండియన్…