కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో ”లియో” సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ త్రిష ఎన్నో ఏళ్ల తరువాత విజయ్ దళపతి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్ తన 68వ…
Shankar condemns sailesh kolanu directing action sequence: రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా అంజలి, శ్రీకాంత్, యోగిబాబు వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు హైదరాబాద్ లో ప్రారంభమైంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ముందునుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ క్రేజియస్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ చేయడం దిల్ రాజు భారీ బడ్జెట్ తో సినిమా నిర్మిస్తూ ఉండడంతో…
‘ఇండియన్ 2’.. ఈ సినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.. అప్పట్లో శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చాలా కాలం తర్వాత ఈ సినిమా కు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.కానీ ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది.కమల్ హాసన్ చొరవతో శంకర్ ఈ సినిమాను మళ్ళీ సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. కమల్ హాసన్…
దర్శకుడు శంకర్ ఒకే సమయంలో రెండు సినిమాలను తెరకెక్కిస్తూ ఎంతో బిజీగా వున్నాడు. ఇది వరకు ఎప్పుడూ కూడా దర్శకుడు శంకర్ ఇలాంటి సాహసం చేయలేదు. తాను అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఒక సినిమాను మొదలు పెడితే మంచి ఔట్ పుట్ వచ్చే వరకు దాదాపు రెండు సంవత్సరాల సమయంతో ఒక సినిమాను తెరకెక్కించేవాడు. అలా ఇండియన్ సినిమా కు సీక్వల్ గా ఇండియన్ 2 సినిమాను కమల్ హాసన్ తో మొదలు పెట్టాడు శంకర్. కొంత…
లోకనాయకుడు కమల్ హాసన్ దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ‘విక్రమ్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఆ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు కమలహాసన్.విక్రమ్ సినిమా ప్లాప్ లతో సతమతమవుతున్న ఆయన కెరీర్ కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది..విక్రమ్ సినిమాను ఆయనే నిర్మించడం జరిగింది. సినిమా భారీ గా సక్సెస్ కావడంతో కమలహాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి.దీంతో కమల్ హాసన్ వివాదాలతో ఆగిపోయిన ఇండియన్ 2 సినిమాను తిరిగి మళ్ళీ రీ…
డింపుల్ హయతి… ఆమె తెలుగు లో గద్దల కొండ గణేష్ చిత్రం లో చేసిన ఐటెం సాంగ్ తో మంచి గుర్తింపు పొందింది.. ఇప్పుడు డింపుల్ హయతి కి బంపర్ ఆఫర్ వచ్చింది.స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతుంది.డింపుల్ హయతి ఈ మధ్య కాలంలో తెలుగు లో బాగానే పాపులర్ అయింది.. ఈ తెలుగు బ్యూటీ అందాల ఆరబోత విషయంలో ఏ…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ ఎటువంటి సినిమా షూటింగ్లో కూడా పాల్గొనకుండా ఇంటి వద్దనే ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ పాన్ ఇండియా సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. అయితే రాంచరణ్ గత నెల రోజుల నుంచి ఈ సినిమా షూటింగుకు బ్రేక్ ను ఇచ్చారు. అయితే ఈ బ్రేక్ మరికొన్ని రోజులపాటు పొడిగిస్తున్నట్లు సమాచారం. ఈయన ఆగస్టు నెల వరకు తన షూటింగ్…
దక్షిణాది ఇండస్ట్రీలో రాజమౌళి అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న దర్శకుడు శంకర్. ఆయనతో సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరోకి కూడా ఉంటుంది.ఇప్పుడే కాదు ఆయన డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేసాడు.ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమా ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాతో…
లోక నాయకుడు కమల్ హాసన్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఇండియన్ 2.. భారతీయుడు సినిమాకి సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిద్ధార్థ్ ఇండియన్ 2 సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్…
తెలుగు హీరోల్లో హార్స్ రైడింగ్ చెయ్యాలి అంటే చిరంజీవి తర్వాతే ఎవరైనా. మెగాస్టార్ ని మించే రేంజులో, మెగాస్టార్ నే మరిపించే రేంజులో హార్స్ రైడింగ్ చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రెండో సినిమాతోనే మగధీరుడిగా నటించిన రామ్ చరణ్ హార్స్ రైడింగ్ లో దిట్ట. స్టైల్ అండ్ స్వాగ్ తో, పక్కా ప్రొఫెషనల్ లాగా గుర్రపుస్వారీ చెయ్యడంలో చరణ్ ఆరితేరిపోయాడు. మగధీర నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకూ తన హార్స్…