విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “భారతీయుడు 2 “. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’.శంకర్ ,కమల్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.అప్పట్లో భారతీయుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది .ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుండటంతో…
కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన తెరకెక్కించిన సినిమాలు విడుదలయ్యాయి.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.. కాగా, శంకర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ కూతురు పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ తో కూతురు పెళ్లి…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఇందులో నుంచి ‘జరగండి’ పాట విడుదలకు సిద్ధమయ్యిందని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్ లో రామ్ చరణ్ చేతిలో పట్టుకున్న పుస్తకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ప్రముఖ రచయిత చలం రాసిన…
Shankar, Koratala Siva, Krish, Sujeeth Waiting for Sucess: సౌత్ లో సినిమా ట్రెండ్ మారింది. ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా సరే ముందు సినిమా హిట్ కొడితేనే ఆ దర్శకుకులకి ఛాన్స్ ఇస్తున్నారు బడా స్టార్స్. ప్రాజెక్ట్ మొదలు పెట్టేముందు అతడి ప్రీవియస్ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? అన్న పాయింట్ ని తెర పైకి తెస్తున్నారు. ఇదే ఇప్పుడు కొందరు బడా డైరెక్టర్ల కెరీర్ కి డేంజర్ గా మారింది. చేతిలో…
ఆర్ఆర్ఆర్ తర్వాత పవర్ ఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అనౌన్స్ చేయగానే ఎగిరి గంతేసిన మెగాభిమానులు… ఇప్పుడు శంకర్ పై మండి పడుతున్నారు. అసలు శంకర్ ఏం చేస్తున్నాడు? గేమ్ చేంజర్ అప్డేట్ ఏంటి? అనేది అర్థం కాకుండా ఉంది. నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో సమయం వచ్చినప్పుడల్లా గేమ్ చేంజర్ పై నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు…
విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. డైరెక్టర్ శంకర్ 2015 లో ఇండియన్ 2 మూవీని అనౌన్స్‌చేశాడు. 2018లో షూటింగ్ మొదలైంది. షూటింగ్‌లో క్రేన్ ప్రమాదం జరగడం అలాగే నిర్మాణ సంస్థ లైకాతో శంకర్‌కు విభేదాలు ఏర్పడటంతో 2020లో ఇండియన్ 2 ఆగిపోయింది. కమల్ హాసన్ చొరవ తీసుకోని ఈ వివాదాల్ని పరిష్కరించారు. దాంతో 2022 మేలో ఇండియన్ 2 షూటింగ్ ను శంకర్ తిరిగి మొదలుపెట్టాడు. శంకర్ గ్లోబల్ స్టార్…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2.విశ్వ నటుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియన్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే లాంఛ్ చేసిన ఇండియన్ 2 గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. ఆ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారారు.. అయితే ప్రస్తుతం రాంచరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.రాం చరణ్ ను మళ్ళీ వెండి తెర మీద చూసేందుకు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.కాని గేమ్ చేంజర్ సినిమా విడుదల…
గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. ఈ మూవీపై భారీగా హైప్ వుంది. తనకు గ్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‍చరణ్ చేస్తున్న మూవీ కావడంతో క్రేజ్ విపరీతంగా ఉంది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.డైరెక్టర్ శంకర్ ఇండియన్-2 మూవీ కూడా చేస్తుండటంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యమవుతూ…
విశ్వనటుడు కమల్ హాసన్ గత ఏడాది విక్రమ్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు.. విక్రమ్ సినిమా కమల్ హాసన్ కు అద్భుత విజయాన్ని అందించింది..ఇదే ఊపుతో కమల్ ఇండియన్ 2 సినిమాను లైన్ లో పెట్టాడు.కమల్ హాసన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్ (భారతీయుడు). ఇక ఇదే కాంబినేషన్ లో.. ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఇప్పుడు ఇండియన్ సినిమా కు సీక్వెల్ ను చేస్తున్నారు.…