Sonu Sood : ప్రముఖ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అరుంధతి సినిమాలో పశుపతిగా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయన హీరోగా, విలన్ గా సినిమాలు చేస్తున్నారు.
బాలీవుడ్‌ను శాసించిన ఖాన్ హీరోల ప్రభ తగ్గింది. ఈ ఏడాది ఒక్కరూ కనిపించలేదు. వరుస ఫ్లాపులతో గ్యాప్‌లో పడిపోయారు. సల్మాన్, షారుక్, అమిర్ లు సినిమాలు చేయడం తగ్గించేశారు. సల్మాన్, అమిర్ హిట్లు లేక వెనకబడ్డారు. ఇక షారుక్ ఒక హిట్టు ఒక ప్లాప్ అన్నట్టు సాగుతున్నాడు. ఖాన్ త్రయం డైరీ ఒకసారి పరిశీలిస్తే. సల్మ�
స్టార్ హీరోల వారసులు వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ హీరోలుగా కంటే కూడా దర్శకులుగా ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు. తండ్రులకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా వారసులు మాత్రం దర్శకులుగానే ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా తోలి సిన
బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్ లలో ధూమ్ సిరీస్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైజ్ గా ధూమ్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలోని దోపిడీ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ధూమ్ సిరీస్ లో ఉండే విశేషం ఏంటంటే ఈ సినిమాల�
బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో డీహైడ్రేషన్‌కు గురి కావడంతో కేడీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో షారూఖ్‌ఖాన్‌ను వైద్యులు పరీక్షించాక డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది
Jawan: ఇండస్ట్రీలో కథలు అన్ని ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఒక లవ్ స్టోరీ తీస్తే.. ఇంకో లవ్ స్టోరీతో పోల్చడం.. ఒక యాక్షన్ కథను.. ఇంకో యాక్షన్ కథతో పోల్చడం చూస్తూనే ఉంటాం. అయితే లైన్ ఒకటే అయినా స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుందని మేకర్స్ చెప్పుకొస్తారు.
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఈసారి కూడా స్టైలిష్ డ్రెస్ లో కనిపించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. డిఫరెంట్ పింక్ కలర్ డ్రెస్ లో అమ్మడు స్లీవ్ లెస్ అందాలను హైలైట్ చేసింది. ఇక చేతిలో జాకెట్ పట్టుకుని జీన్స్ లో కనిపించిన తీరు కూడా హైలైట్ అయింది.