Shah Rukh : దర్శకుడిగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్
- దర్శకుడిగా షారుక్ ఖాన్ వారసుడు
- వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్న ఆర్యన్ ఖాన్
- సంయక్తంగా నిర్మిసున్న రెడ్ చిల్లీస్, నెట్ ఫ్లిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోల వారసులు వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ హీరోలుగా కంటే కూడా దర్శకులుగా ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు. తండ్రులకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా వారసులు మాత్రం దర్శకులుగానే ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా తోలి సినిమాను యంగ్ హీరో సుందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ లో చేస్తున్నాడు.డిసెంబరులో ఈ సినిమా స్టార్ట్ కానుంది. ఇక జాసన్ సంజయ్ బాటలోనే పయనిస్తున్నాడు మరో స్టార్ హీరో కుమారుడు.
Also Read : Vijay : జాసన్ విజయ్ తోలి సినిమాకు ముహూర్తం ఫిక్స్
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ సినీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆర్యన్ బాలీవుడ్ పరిచయానికి అంతా సిద్ధమైంది. షారుక్ కొడుకు కూడా దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఆర్యన్ సినిమా ద్వారా కాకుండా తొలి ప్రయత్నంగా వెబ్‌సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయమై X ఖాతాలో పోస్ట్ చేస్తూ వివరాలు ప్రకటించాడు షారుక్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇందుకోసం ‘‘బాలీవుడ్‌లో ఇప్పటివరకూ చూడని, తెరకెక్కించని సరికొత్త వెబ్‌సిరీస్‌ను మీకు అందించబోతున్నాం. 2025లో రిలీజ్ అయ్యే ఈ సిరీస్ కు గౌరీఖాన్ నిర్మాతగా వ్యవహారిస్తుండగా ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు ’’ అని ప్రకటించాడు షారుక్. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కు స్టార్ డమ్ అనే పేరును పరిశీలిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!