Dil Raju : సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది సినిమా.
సౌత్ క్వీన్ సమంతకు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ , నార్త్ తో పాటు హాలీవుడ్ పై కూడా కన్నేసింది. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఆమె అభిమానులూ ఇన్నాళ్లు మిస్ అయిన గ్లామర్ ను ఒలకబోస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శాకుంతలం, యశోద, సిటాడెల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాలు చేస్తోంది. ఇటీవలే శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత టాటూలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ చాలాకాలం తరువాత అభిమానులతో టచ్ లోకి వచ్చింది. తాజాగా జరిగిన ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది సామ్. థియేటర్ లో చూసిన ఫస్ట్ మూవీ ఏంటని ఓ అభిమాని ప్రశ్నించగా, “జురాసిక్ పార్క్” అని చెప్పింది సామ్. ఇక మొదటి సంపాదన ప్రస్తావన తీసుకురాగా, ఓ…
సౌత్ స్టార్ సమంత ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరక్కుతున్న “కాతు వాకుల రెండు కాదల్” సినిమా షూటింగ్, డబ్బింగ్ ను సామ్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” నుంచి కీలక అప్డేట్ ను షేర్ చేసింది ఈ బ్యూటీ. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం “శాకుంతలం”. ఇందులో యువరాణి శకుంతలగా కనిపించబోతోంది సామ్.…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తరువాత తిరిగి సింగిల్ స్టేటస్‌కి వచ్చేసింది. అలాగే సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టేసింది. ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భాషా హద్దులు లేకుండా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలు సినిమాలకు సైన్ చేసిన ఈ బ్యూటీ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే సామ్ కు సౌత్ లో, నార్త్ లో మంచి…
టాలీవుడ్ స్టార్స్ సమంత, అక్కినేని నాగ చైతన్య విడిపోయి కొన్ని నెలలు గడుస్తోంది. ఇప్పటికీ వీరిద్దరూ ఏం చేసినా అది ఆసక్తికరంగానే మారుతోంది. అయితే సామ్ మాత్రం అక్కినేని కుటుంబంతో సన్నిహితంగానే ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది సామ్. ఏప్రిల్ 8న అక్కినేని అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా అఖిల్ కు సామ్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ స్వీట్ నోట్ షేర్ చేసింది. “హ్యాపీ బర్త్‌డే. ఈ సంవత్సరం మీకు చాలా…
‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కూతురు గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సాధారణంగా ఒకవైపు సినిమాలు చేస్తూనే కుటుంబానికి కూడా కావాల్సినంత సమయాన్ని కేటాయింస్తుంటాడు బన్నీ. అప్పుడప్పుడూ ఆయన ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే అందుకు నిదర్శనం. తాజాగా ఓ మనోహరమైన పిక్ ను షేర్ చేస్తూ “నా లిల్ గ్రాడ్యుయేట్‌కు అభినందనలు #అల్లు అర్హ మీ గురించి గర్వపడుతున్నాను మై బేబీ” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్…
స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ ప్రతిరోజూ తన అభిమానులతో పలు విశేషాలను పంచుకుంటుంది. తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొంది. ఈ సెషన్ లో చాలా మంది అభిమానులు ఆమెను చాలా ప్రశ్నలు అడిగారు. అయితే ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాత్రం సామ్ ఇచ్చిన ఎపిక్ రిప్లై ఆమె అభిమానులను ఆకట్టుకుంది. Read Also :…
సమంత, నాగ చైతన్య విడాకుల విషయం బహిరంగంగా వెల్లడించినప్పటి నుంచి పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎక్కువగా విన్పిస్తుంది మాత్రం సామ్ పిల్లలు పుట్టడానికి నిరాకరించడమే కారణం అని. తన కెరీర్‌పై దృష్టి పెట్టడానికి సామ్ పిల్లలను ఇప్పుడే వద్దనుకుందని, ఆమె గర్భవతి అయినప్పుడు రెండుసార్లు అబార్షన్ చేయించుకుందని, తన ఫిగర్ పాడవకుండా సరోగెట్ ద్వారా బిడ్డను పొందాలని ఆమె అనుకున్నట్లు కొంతమంది అన్నారు. అయితే అవన్నీకేవలం పుకార్లని సమంత ప్రధాన పాత్రలో నటించిన “శాకుంతలం”…