Samantha Counter : చెవుల్లో వెంట్రుకలు ఎలా పెంచాలో గూగుల్లో సెర్చ్ చేసిన సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Counter : సమంత కెరీర్ ముగిసిపోయిందని.. ‘పుష్ప’ సినిమాలో ఐటెం డ్యాన్స్ చేసిందంటూ నిర్మాత చిట్టిబాబు చేసిన ఆరోపణ భారీ చర్చలకు దారి తీసింది. ఇప్పుడు చిట్టిబాబు ఆరోపణలకు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ద్వారా సమంత నిర్మాతకు గట్టి సమాధానమే ఇచ్చింది. చెవి వెంట్రుకలను ఎలా పెంచాలనే దానిపై Googleలో సెర్చ్ చేసిన స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది.
Read Also: Gun Fire: పెళ్లి కాస్త లొల్లి అయింది.. కాల్పుల్లో బీజేపీ నేత కుమారుడి మృతి
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
‘ప్రజలు తమ చెవుల్లో జుట్టును ఎలా పెంచుతారు’ అని సమంత గూగుల్ లో సెర్చ్ చేసింది. చెవిలో వెంట్రుకలు పెరగడానికి కారణం టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగడమే అని గూగుల్ సమాధానం ఇస్తుంది. సమంత స్క్రీన్‌షాట్‌కి ‘#IYKYK’ (ఇఫ్ యు నో యు నో) అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘శాకుంతలం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో సమంతపై చిట్టిబాబు తీవ్ర విమర్శలు చేశారు. “సినిమా ప్రమోషన్ కోసం సమంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. ఆమె విడాకుల తర్వాత, జీవనోపాధి కోసం పుష్పలో ఐటెమ్ సాంగ్ చేసింది. స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. హీరోయిన్ గా నటిగా కెరీర్ ముగిసింది. శాకుంతలం చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయాను. హీరోయిన్ అనే బిరుదు కోల్పోయిన సమంతకు శకుంతల పాత్ర ఎలా వచ్చిందో గుర్తొచ్చి ఆశ్చర్యం వేస్తుంది.
Read Also: Instagram : ఇన్ స్టాలో ఇంటికి రమ్మన్నాడు.. వాడుకుని వీడియో తీశాడు
వారు స్టార్‌డమ్‌కి తిరిగి రాలేరు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. యశోద సినిమా ప్రమోషన్‌లో ఆమె ఏడుస్తూ అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. శాకుంతలం ప్రమోషన్ కోసం కూడా అలాగే చేశారు. గొంతులోంచి మాట బయటికి రావట్లేదని.. మాట్లాడలేకపోతున్నామని చెప్పి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. భావాలు అన్ని సమయాలలో పనిచేయవు. సినిమా, పాత్ర బాగుంటే జనాలు చూస్తారు. “సమంత ఇప్పుడు చేస్తున్నది చీప్ అండ్ క్రేజీ” అని చిట్టిబాబు చెప్పారు.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!