Allu Arjun : సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బేబీ… లిటిల్ గ్రాడ్యుయేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కూతురు గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సాధారణంగా ఒకవైపు సినిమాలు చేస్తూనే కుటుంబానికి కూడా కావాల్సినంత సమయాన్ని కేటాయింస్తుంటాడు బన్నీ. అప్పుడప్పుడూ ఆయన ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే అందుకు నిదర్శనం. తాజాగా ఓ మనోహరమైన పిక్ ను షేర్ చేస్తూ “నా లిల్ గ్రాడ్యుయేట్‌కు అభినందనలు #అల్లు అర్హ మీ గురించి గర్వపడుతున్నాను మై బేబీ” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వర్డ్స్ రాసుకొచ్చారు. అల్లు అర్హ ఇప్పుడు లిటిల్ గ్రాడ్యుయేట్… అంటే నెక్స్ట్ క్లాస్ కు ప్రొమోషన్ పొందిందన్నమాట.
Read Also : HBD Ram Charan : ఎన్టీఆర్ ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్… పిక్ వైరల్
Also Read
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ఇక ఇప్పటికే టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న అల్లు అర్హ “శాకుంతలం” సినిమాతో వెండితెర అరంగ్రేటం కూడా చేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రంలో అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనుంది. ఇక ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప : ది రైజ్” రెండవ భాగం షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సీక్వెల్ కూడా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఆ తరువాత కొరటాల శివ, సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులతో అల్లు అర్జున్ సినిమాలు చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!