హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా మొదలైంది. అయితే సినిమా అనేక వాయిదాలు పడుతూ ఉండడంతో క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో ఈ సినిమ�
వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన లేటెస్ట్ హారర్ వెబ్ సిరీస్ మ్యాన్షన్ 24.. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మంగళవారం (అక్టోబర్ 17) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.మాన్షన్ 24 అనేది థ్రిల్లింగ్ హారర్ వెబ్ సిరీస్ గా తెరకేక్కింది. ఇప్పటికే వేణు తొట్టెంపూడి కమ్ బ్యాక్
Satyaraj Says he feared after watching Mansion 24 Trailer: రాజు గారి గది సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. హాట్ స్టార్స్ స్పెషల్స్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ జనాల్లో ఇంట్రెస్ట్ పెంచేసింది. ఇ�
Weapon Glimpse Released: కట్టప్పగా పాపులర్ అయిన సత్యరాజ్, జైలర్ సినిమాతో మెప్పించిన వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’ రిలీజ్ కి సిద్ధమైంది. మిలియన్ స్టూడియో బ్యానర్ పై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో విడ�
నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన ఆంధాలజీ 'మీట్ క్యూట్'. దీనిని ప్రశాంతి తిపుర్నేనితో కలిసి నాని నిర్మించారు. అర్బన్ బేస్డ్ గా సాగే ఈ అంథాలజీ ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని దీప్తి చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో “రాధే శ్యామ్” ఒకటి. చాలా కాలం నిరీక్షణ తరువాత ఎట్టకేలకు ఈరోజు విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. “రాధేశ్యామ్”లో కృష్ణంరాజు పరమహంస
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. మార్చి 11న ఆడియన్స్ ముందుకు రాబోతున్న సందర్భంగా యూనిట్ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ లో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. అయితే ఇదే పాత్
యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, సత్యరాజ్ కీలకపాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా కోసం కూడా ప్రభాస్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. శనివార�
ప్రముఖ సౌత్ నటుడు సత్యరాజ్‌కు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కోవిడ్-19 పాజిటివ్ రావడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారన్న అందరికీ తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సత్యరాజ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ పలు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కట్టప్ప కోలుకున్నాడు అంటూ ఆయన కుమార