Shani Dev : శనిదేవుడికి పూజలు చేసేటప్పుడు.. ఈ పొరపాట్లు అస్సలు చెయ్యొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంగట్లో అన్ని ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని ఉంటే కలిసిరాదు అనే మాట పెద్దలు ఊరికే అనలేదు.. మనం ఎంతగా డబ్బులను సంపాదించినా కూడా చేతిలో ఉండటం లేదని చాలా మంది అనుకుంటారు.. శని ప్రభావం ఉంటే వారికి కలిసిరాదు.. అందుకే చాలా మంది శని దేవుడి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు..అయితే శనీశ్వరుని పూజించడం మంచిదే కానీ స్వామి వారిని పూజించేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు అస్సలు చేయకూడదు.. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
శనీశ్వరుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా శనికి ఎదురుగా నిలబడి మొక్కుకోవడం నేరుగా శనీశ్వరుడి కళ్ళ లోకి చూడడం లాంటివి చేయకూడదు. శని ఆలయానికి వెళ్ళినప్పుడు పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆయన పాదాల వైపు మాత్రమే చూడాలి.. ఎప్పుడూ కూడా ఆయన కళ్ళలోకి అస్సలు చూడకూడదు.. అలాగే శని ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు వెన్ను చూపించి బయటకు రాకూడదు.. ఇలా అస్సలు చెయ్యకూడదు..
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
ఇకపోతే శనీశ్వరుడిని పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా ఎరుపు రంగులు బట్టలను వేసుకోకూడదు.. నీలం లేదంటే నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. ఈ రంగులు శని దేవుడికి ఇష్టమైన రంగులు. శని దేవుడికి నూనె సరఫరా చేయబోతున్నట్లయితే, రాగి పాత్రలను ఉపయోగించకూడదు.. కేవలం ఇనుప పాత్రలను మాత్రమే ఉపయోగించాలి. అలాగే శనిశ్వరుడికి పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు వైపుకు తిరిగి పూజలు చేయకూడదు.. శనిని పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా పడమటి వైపుకు మాత్రమే ఉండి పూజించాలి.. ఇక శనీవారం శనీశ్వరుడి ఆలయంలో నువ్వులు, ఉలవలు లేదా శనగలను దానం చెయ్యడం చాలా మంచిది..
- Tags
- sanideva pooja
- saturday
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!