Saturday Pooja : అప్పుల భాధల నుంచి బయటపడాలంటే శనివారం ఈ పని చెయ్యాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బులు అవసరమైతే డబ్బులను ఎక్కడైనా అప్పుగా డబ్బులను తీసుకుంటారు.. ఇక కొంతమంది లోన్స్ తీసుకుంటారు. కారణం ఏదైనా డబ్బులు తీసుకుంటే శనిదేవుడ అనుగ్రహం ఉంటేనే ఆ అప్పు తీరుతుంది..శనీశ్వరుని అనుగ్రహం అవసరం. ఆయన అనుగ్రహంతోనే రుణం తీరుతుంది. రుణ విముక్తి కోసం శనీశ్వరుడిని క్రమం తప్పకుండా పూజించడం అవసరం.. శనీశ్వరుడిని పూజించడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఈరోజుల్లో అప్పులపాలై జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత సంపాదించినా అప్పులు, వడ్డీలకే ఖర్చు చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఓ వ్యక్తి సామాన్యంగా అప్పులు చేయడు. పరిస్థితులు అప్పులపాలు చేస్తాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నప్పుడు రుణం తీసుకోకూడదు.. తీర్చడానికి చాలా కష్టపడాలి.. అలాగే ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు, గురు భగవానుడు సర్ప గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, ఎప్పుడూ రుణం తీసుకోకూడదు.. రుణం త్వరగా తీర్చడానికి పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
లగ్నానికి అధిపతి ఆరవ ఇంట్లో శత్రుత్వం కలిగి ఉన్నట్లయితే, లేదా అతను దుష్ట గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నట్లయితే రుణ సమస్యలు ఉంటాయి. ఆ కాలంలో ఇబ్బందులు తప్పవు. ఆదివారం రాహుకాలం సమయం సాయంత్రం 4.30 నుంచి 6 గంటల మధ్య శివాలయంలోని భైరవ సన్నిధికి వెళ్లి కొద్దిగా శుభ్రమైన తెల్లటి గుడ్డలో 27 ఎండుమిర్చి వేసి మట్టి దీపంలో ఆ ముడి వేసి కొబ్బరినూనె పోసి దీపం వెలిగించి పూజించాలి. దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ కుంకుమ పెట్టాలి. మూడు వారాలు ఈ పూజ చేస్తే అప్పుల ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు..
ఇకపోతే రుణ విముక్తి కోసం శనీశ్వరుడిని క్రమం తప్పకుండా పూజించడం అవసరం. శనివారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించి పూజిస్తే అప్పుల బాధలు తీరుతాయి. అలాగే తమిళనాడులో శనిక్షేత్రం తిరునల్లారులో శనిభగవానుడిని దర్శించుకుంటే శని బాధలు తగ్గిపోతాయి..అనుగ్రహం కలుగుతుంది.. అప్పుడు మనకు ఎటువంటి బాధలు ఉండవు..
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!