Saturday Pooja: శనివారం ఇలా పరిహారాలు చేస్తే.. ఏళ్ల నాటి శని పోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం ఎంత కష్టపడి సంపాదించిన సరే.. చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలా మంది అంటారు..అంటే శని ప్రభావం మన మీద ఉంటే అంతే. అని నిపుణులు చెబుతున్నారు.. ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలకు గురవుతూ ఉంటారు.. నిజానికి హిందూ మతంలో మంచి చెడుల కర్మలను శిక్షనిచ్చె దేవుడిగా శనిని పూజిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడికి రాజు, పేద అనే తేడా అసలు ఉండదు. ఏలినాటి శని ప్రభావం ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సడే శని ఇబ్బందులను తొలగించడానికి సులభమైన మార్గాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శని ప్రభావం పడిన వ్యక్తి ఆర్థిక, మానసిక, శరీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎవరి జాతకంలోనైనా ఏలినాటి శని దోషం రెండున్నర సంవత్సరాలు ఉంటే, శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది.. ఈ శని ప్రభావాలు మూడు దశలుగా ఉంటుంది..ఒక వ్యక్తి భూమి, భవనం, ఆస్తి మొదలైన సమస్యలను ఎదుర్కొంటాడు. ఎలినాటి శని ప్రభావంతో రెండవ దశ మరింత బాధాకరమైనదిగా ఉంటుంది. రెండవ దశలో వ్యక్తికి డబ్బు కొరత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంది.. ఈ దశలో మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు..
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ఇక మూడోవ మొదటి రెండు దశల కన్నా తక్కువగా ఉంటుంది.. ఈ శని ప్రభావం నుంచి బయట పడాలంటే శనివారం నాడు కొన్ని పరిహారాలు చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు..శని దేవాలయానికి వెళ్లి ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించి ఇనుము, నూనె, నల్లగుడ్డ లేదా నల్ల ఉసిరి దానం చేయాలి. ఇంకా చెప్పాలంటే శని దేవుని అనుగ్రహం పొందడానికి శనివారం రోజు ధాతుర మూలాన్ని ధరించాలి. శనివారం ఉదయం పూట రావి చెట్టుకు నీరు సమర్పించి, సాయంత్రం చెట్టు కింద దీపం వెలిగించాలి.. నిస్సాహయ స్థితిలో ఉన్నవారికి తోచిన సాయం చెయ్యాలి.. అలాగే శని చాలీసా పటించాలి.. అప్పుడే శని ప్రభావం మన మీద తక్కువగా ఉంటుంది..
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!