ఫ్యాన్స్ కోసం అన్నీ అనుకున్నట్టుగా జరగాలంటున్న మహేష్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2020 ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో అభిమానులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన తదుపరి చిత్రాన్ని 2022 సంక్రాంతికే విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు మేకర్స్. అయితే కరోనా మహమ్మారి కారణంగా మహేష్ చేసుకున్న ప్లాన్స్ అన్ని మారిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో మహేష్ నెక్స్ట్ మూవీ కోసం మరింత ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటివరకు 40 శాతం పూర్తయింది. మిగిలింది ఈ ఏడాది అక్టోబర్ వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసిన తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో # SSMB28 చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ఆ తరువాత ఎస్.ఎస్.రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో ఓ భారీ రూపొందనుంది. అయితే అసలు విషయం ఏమిటంటే… 2022లో అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడట మన సూపర్ స్టార్. ఆరు నెలల గ్యాప్‌లో అంటే జనవరిలో “సర్కారు వారి పాట”, 2022 సమ్మర్ లో # ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28 లను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఇక రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ 2022 మొదట్లో ప్రారంభం కానుంది.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..