Prem Kumar Trailer: కుర్ర హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎంతగానో కష్టపడుతున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే అన్ని మంచి శకునములే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంతోష్.. భారీ పరాజయాన్ని చవిచూశాడు.
Anni Manchi Sakunamule Trailer: సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అన్ని మంచి శకునములే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
NTR: ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో అన్ని సినిమాలు హిట్ అందుకొని.. బాక్సాఫీస్ కళకళలాడాలి అనుకునే హీరోల్లో తారక్ ఒకడు.
యంగ్ హీరో సంతోష్ శోభన్ ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ మాత్రం సంతోష్ శోభన్ కి అందని ద్రక్షాగానే ఉంది. 2023 స్టార్ట్ అయ్యి రెండు నెలలు మాత్రమే కంప్లీట్ అయ్యాయి కానీ ఇప్పటికే సంతోష్ శోభన్ రెండు సినిమాలని రిలీజ్ చేశాడు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్యాడ్ రిజల్ట్ నే ఫేస్ చేశాయి. ఈసారి మాత్రం కాస్త గ్యాప్ తీసుకోని సమ్మర్ లో…
యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి శోభన్ బాబు’. 2023 స్టార్ట్ అయిన మొదటి నెలలో ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన సంతోష్ శోభన్, ఫిబ్రవరిలో శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. మాస్టర్ సినిమా ఫేమ్ గౌరీ, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాని ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్…
Director Anil Kumar: సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా 'కళ్యాణం కమనీయం'. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Santhosh Shobhan: టాలీవుడ్ లో ప్రామిసింగ్ కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్ ఒకడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సంతోష శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా దూసుకుపోతోంది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ‘జాతిరత్నాలు’ ఫేం హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ మేరకు ఫిలింనగర్‌లో ఆమె మొక్కలు నాటారు. అనంతరం నటి ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా హీరోలు ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శాన్వీ మేఘనకు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని నటి…
సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. వి సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్. నిర్మాణంలో మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సైతం మారుతీ సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. తాజాగా ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి…