‘అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరు గుర్తించరు, జరిగిన తరవాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు‘ ఈ డైలాగ్ భీమ్స్ సిసోరిలియో కెరీర్‌కు సరిగ్గా సరిపోతుంది. ఇండస్ట్రీలో స్టెప్ ఇనై పుష్కరకాలం దాటినా కూడా అతడికి బ్రేక్ వచ్చింది ధమాకాతోనే. బలగంతో బాగా రిజిస్టరైన ఈ తెలుగు కంపోజర్ సంక్రాంతికి వస్తున్నాంతో ఫుల్ పాపులరయ్యాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలవడంలో భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ పాత్ర ఎంతో ఉంది. Also Read : OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న…
Oscars 2026: ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా రంగం, కళా రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆస్కార్ తాకాలనే కోరిక ఉంటారు. కానీ ఆస్కార్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఇక మన దేశం నుంచి ప్రతీ ఏడాది ఆస్కార్ కోసం చాలానే చిత్రాలు పోటీ పడుతుంటాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందిన దిల్ రాజు ఇటీవల సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రమే ఇటీవలి కాలంలో విజయం సాధించింది. మిగతా సినిమాలు అన్నీ బోల్తా పడ్డాయి. పేర్లు ప్రస్తావించకుండానే ఆ సినిమాలేమిటో ఈజీగానే అర్ధమవుతున్నాయి. ఇక అయితే దిల్ రాజు ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో కొత్త ఆశలు పెట్టుకున్నారు. Also Read:Rana : ఈడీ విచారణకు…
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకున్న విషయం తెలిసిందే.
అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారి కూటమి ప్రభుత్వం తొలిసారిగా రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించి మూడు రోజుల పాటు విశేష ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజున 5,000 మందితో సామూహిక సూర్యనమస్కారాలు నిర్వహించగా కార్యక్రమానికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, అనేకమంది విద్యార్థులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నగర…
విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్…
పటాస్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అనిల్ రావిపూడి అతి తక్కువ సమయంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అవతరించాడు. ఆయన దర్శకుడిగా మారి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈరోజు మీడియాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. పటాస్తో మొదలుపెట్టి ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. 10 ఏళ్ల వ్యవధిలో ఎనిమిది సినిమాలు ఫ్లాప్ లేకుండా పూర్తి చేయడం గమనార్హం.…
సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో ‘సంక్రాంతి వస్తున్నాం’ ఒకటి. వెంకటేష్ హీరోగా , రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆకర్షించే ఎమోషనల్‌తో పాటు, పక్క కామెడీ ఎంటర్టైన్మెంట్ గా, ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వెంకీ మామ, అనిల్ కాంబో ముందు నుండే హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి వస్తున్నారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ మిల్స్ అనట్లే.…
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి ఆట నుంచే సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేస్తోంది, కొన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు పోతోంది. అల్లు…
ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకుంది. ఈ క్రమంలో నిర్మాతల్లో ఒకరైన…