T20 World Cup Semi-Finals: సెమీస్‌కు ముందు టీమిండియాకు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యరీ బ్రూక్ హెచ్చరిక..
- టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు ముందు టీమిండియాకు వార్నింగ్..
- కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup Semi-Finals: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ బెర్తుల కోసం పోటీ జరుగుతోంది. అందరి కళ్లు ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌పై నెలకొంది. టీమిండియా మరోసారి ఫైనల్స్‌కు వెళ్లి కప్ కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గురువారం వాంఖడే వేదికగా ఇరు జట్ల మధ్య సెమీస్ జరగబోతున్న తరుణంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే సెమీస్‌కు ముందు భారత్‌కు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ హెచ్చరికలు పంపారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఐక్యత, నమ్మకం, ఒత్తిడిలో ప్రశాంతత ఇవే తమ సెమీఫైనల్స్‌కు తీసుకువచ్చాయని బ్రూక్ బుధవారం అన్నారు. టైటిల్ ఫేవరెట్ భారత్‌ను ఓడించడానికి తమకు అత్యుత్తమ ఆట తీరు అవసరం లేదని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు తాము గెలిచిన ఏ మ్యాచ్‌లో కూడా ఫర్‌ఫెక్ట్ గేమ్ ఆడలేదని వెల్లడించారు. కానీ మా ఫర్పెక్ట్ ఆటతీరు దగ్గర్లోనే ఉందని భారత్‌తో జరిగే మ్యాచ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఫామ్ గురించి ఆందోళన అక్కరలేదని, అతను ఎన్నో ఏళ్లుగా అద్భుత ఆటగాడు అని, అతను జట్టులో ఎందుకు ఉన్నాడని ప్రశ్నించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇంగ్లాండ్ స్పీన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో విఫలమవుతుందనే విమర్శలు వస్తున్న వేళ.. తమ జట్టు ముంబై, కోల్‌కతా, పల్లెకెలే, కొలంబో వంటి వేదికలపై బాగా ఆడిందని బ్రూక్స్ గుర్తు చేశారు. భారతస్పిన్నర్లలో వరణ్ చక్రవర్తి అత్యుత్తమ బౌలర్లలో ఒకరని చెబుతూనే.. అతడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో ఎవరో ఒకరు తమ అత్యుత్తమ ఆటను బయటకు తీశారని, ఒక్క ఆటగాడు పెద్ద ఇన్నింగ్స్ ఆడినా, ఒక బౌలర్ బెస్ట్ బౌలింగ్ చేసినా మ్యాచ్ మలుపుతిరుగుతుందని అన్నారు.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..