విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని…
నటి ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ…
ఒకప్పటి నటుడు రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టిన ఆమె తర్వాత తెలుగులోకి కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా విజయ్ దేవరకొండ సరసన చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో…
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నామ్’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గోదారి గట్టు సాంగ్ 27 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. రమణ…
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి – వెంకటేష్ కలిసి చేస్తున్న మూడో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ముందు నుంచి సంక్రాంతి రిలీజ్…
2025 సంవత్సరానికి గాను రిలీజ్ అయ్యే సంక్రాంతి సినిమాల మీద చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఏ ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అని ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సంక్రాంతి రిలీజ్ విషయంలో దర్శకుడు విక్టరీ వెంకటేష్ తన పంతం నెగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు కూడా చాలా కాలం క్రితమే అనౌన్స్…