IND vs IRE 2nd T20 Preview and Playing 11: ఐర్లాండ్ పర్యటనలో యువ భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20లో గెలిచిన భారత్.. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీ20ల్లో ప్రమాదకర జట్టు అయిన ఐర్లాండ్ సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ది విలేజ్ మైదానంలో ఆదివారం రాత్రి 7.3ఓ గంటలకు భారత్, ఐర్లాండ్ మధ్య రెండో టీ20 జరగనుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో…
Ireland vs India 1st T20I Preview and Playing 11: వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ ఓడిన భారత్.. మరో టీ20 క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు తొలి పోరు జరుగనుంది. పసికూన ఐర్లాండ్ సిరీస్ ద్వారా సత్తా నిరూపించుకునేందుకు భారత కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసే అవకాశాలు టీమిండియాకు మెండుగా ఉన్నాయి. మరోవైపు యువ భారత జట్టుపై గెలిచేందుకు ఐర్లాండ్‌కు కూడా అవకాశం…
India Squad Update for Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 మ్యాచ్‌లు జరగనున్నాయి. 2018 సంవత్సరం తర్వాత తొలిసారిగా 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. నేపాల్ తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో ఆడుతుండగా.. మొత్తంగా 6 జట్లు (భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్) టైటిల్ కోసం తలపడనున్నాయి. హైబ్రీడ్ మోడల్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం…
IND Playing XI vs IRE for 1st T20I 2023: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోంది. సీనియర్ ప్లేయర్స్ లేకుండానే శుక్రవారం (ఆగష్టు 18) ఆరంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్ కోసం జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరింది. భారత జట్టులోని చాలా మంది కొత్త ఆటగాళ్లే. దాదాపుగా ఈ ప్లేయర్స్ వచ్చే నెల ఆరంభమయ్యే ఆసియా క్రీడలు 2023 తలపడే జట్టులోనూ…
సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహాల్ ప్రదర్శన చూస్తుంటే.. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో స్థానం సంపాదించుకోవడం డౌట్ గానే ఉంది. ఇక, ఈ సంవత్సరం జరిగే వన్డే వరల్డ్ కప్ లోనూ వీళ్లు ఆడడం కష్టమే..
Netizens Trolls Sanju Samson After Poor Show against Windies T20I Series: కేరళ వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎక్కువగా అవకాశాలు ఇవ్వదని ఓ అపవాదు ఉంది. దాన్ని చెరిపేసేందుకు ఇటీవలి కాలంలో శాంసన్‌కు బీసీసీఐ తగినన్ని అవకాశాలు ఇచ్చింది. అయితే సంజూ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. సిరీస్ డిసైడర్ ఐదో…
వెస్టిండీస్‌తో నాలుగో టీ20 నేపథ్యంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్ గా టీమిండియా ఆటగాళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న బ్యాటర్లు తిరిగి పుంజుకోవడానికి ఫ్లోరిడా కంటే మంచి పిచ్ ఇంకొటి దొరకదని ఆయన అభిప్రాయపడ్డాడు.
Sanju Samson brings out pain of last 9 years in Indian Cricket: కేరళ వికెట్ కీపర్, టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్‌పై బీసీసీఐ ఎప్పుడూ చిన్న చూపు చూస్తుందనే అపవాదు ఉంది. దేశవాళీ, ఐపీఎల్లో బాగా ఆడినా సంజూను జట్టుకు బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయరని.. మిగతా క్రికెటర్లకు వచ్చినన్ని అవకాశాలు మాత్రం సంజూకు రాలేదనేది కొందరి అభిప్రాయం. అతడు ఆడిన మ్యాచుల సంఖ్య చూస్తే ఇదే నిజం అని అనకుండా ఉండలేం.…
Sanju Samson, Ishan Kishan and Hardik Pandya Help India won by 200 runs vs West Indies: ప్రయోగాలు చేసి రెండో వన్డేలో ఓడిన భారత్.. మంగళవారం జరిగిన మూడో వన్డేలో మాత్రం వెస్టిండీస్‌ను 200 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 352 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. గుడాకేష్ మోటీ (39 నాటౌట్) టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో అథనేజ్ (32), అల్జారీ…