Sanju Samson Post Goes Viral Ahead of ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు కేరళలోని తిరువనంతపురం వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైంది. అయితే భారత జట్టులో లేని కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ మాత్రం…
S Sreesanth Slams Sanju Samson: ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ వర్గాల్లో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. 15 మందితో కూడిన ప్రపంచకప్ జట్టులో శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంతో.. సంజూ అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫాన్స్ శాంసన్‌పై సానుభూతి వ్యక్తం చేస్తూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తాజాగా దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు, కేరళ పేసర్…
సంజూ శాంసన్ స్థానంలో నేను ఉంటే.. కచ్ఛితంగా చాలా నిరుత్సాహపడేవాడిని.. వన్డేల్లో బాగా ఆడుతున్నా కూడా అతన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.
India Batter Sanju Samson’s Cryptic Post After Australia ODIs Snub: వెస్టిండీస్‌లో పేలవ ప్రదర్శన టీమిండియా బ్యాటర్ కమ్ కీపర్ సంజూ శాంసన్‌కు శాపంలా మారింది. ఆసియా కప్ 2023లో చోటు దక్కని సంజూకి ప్రపంచకప్ 2023 ముంగిట ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో కూడా అవకాశం దక్కలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం భారత జట్టును ప్రకటించగా.. శాంసన్‌కు చోటు దక్కలేదు. ఆసీస్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును…
భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కి బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి ) జట్టును ప్రకటించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మతో కలిసి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఐసీసీ ఈవెంట్ ఆడే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించాడు
World Cup Team: వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 2వ తేదీ అర్థరాత్రి ఆ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది.
వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన టీమ్ లో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
Sourav Ganguly Picks India Squad for World Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ 17 మందితో కూడిన భారత జట్టును ఇటీవలే ప్రకటించింది. మరోవైపు భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈ టోర్నీలో కూడా దాదాపుగా ఇదే జట్టు బరిలోకి దిగనుంది. ప్రపంచకప్ కోసం భారత…
Dominant Team India seal series win against Ireland: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను యువ భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేసింది. ఆండీ బాల్బిర్నీ (72; 51 బంతుల్లో 5×4,…
India’s Likely 17 member squad for Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ఆరంభం అవుతుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో పాకిస్థాన్ తలపడనుంది. సెప్టెంబరు 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో 6 జట్లు పాల్గొంటుండగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ టీమ్స్ ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. భారత్ సహా శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు తమ టీమ్స్ ప్రకటించాల్సి ఉంది. సోమవారం (ఆగష్టు…