బార్బడోస్ వేదికగా టీమిండియాతో జరుతున్న సెకండ్ వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని విండీస్ సారథి షాయీ హోప్ అంచనా వేశారు. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
IND vs WI 2nd ODI Preview and Playing 11: మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో 5 వికెట్ల తేడాతో విజయం సాదించిన రోహిత్ సేన.. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలని విండీస్ చూస్తోంది. బార్బడోస్ వేదికగానే జరిగే రెండో వన్డే శనివారం రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. డీడీ స్పోర్ట్స్, జియో…
West Indies vs India 1st ODI Today: కరీబియన్ గడ్డపై టెస్టు సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన భారత్ .. ఇక వన్డే సిరీస్‌పై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో గురువారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.ప్రపంచకప్‌కు ముందు సాధనగా ఉపయోగించుకునే ఈ సిరీస్‌లో భారత్ పూర్తి స్థాయిలో సత్తాచాటాలని చూస్తోంది. మరోవైపు టెస్టుల్లో భారత్ ధాటికి నిలవలేకపోయిన వెస్టిండీస్.. వన్డేల్లో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.