Home
Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga News
-
RGV : యానిమల్ మూవీని రణ్ బీర్ కాకుంటే ఆ హీరో మాత్రమే చేయగలడు..
ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా యానిమల్ మూవీ ఫీవర్ నడుస్తుంది.బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీకి కాసుల వర్షం కురుస్తోంది. ఈ మూవీలో రణ్‌బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో రష్మిక నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. విలన్‌గా చేసిన బాబీ డియోల్ కూడా సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ అద్భుతంగా నటించారు. అలాగే… -
Sandeep Reddy Vanga : చిరంజీవి గారితో అలాంటి సినిమా చేయాలని వుంది..
ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు బాగా వినిపిస్తుంది.ఈ దర్శకుడు మొదట తెలుగులో విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి మూవీ తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఆ తర్వాత బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో సందీప్ సంచలనం సృష్టించారు. సందీప్ తెరకెక్కించిన ఈ చిత్రాలు ఎంత సక్సెస్ అయ్యాయో అంత విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాను… -
Animal : బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న యానిమల్ కలెక్షన్ల పరంపర..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. వీక్ డేస్ లో కూడ హౌల్ఫుల్… -
Tripti Dimri: రణబీర్ తో న్యూడ్ సీన్స్.. చాలా కంఫర్టబుల్ గా చేశా
Tripti Dimri: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. త్రిప్తి దిమ్రిని స్టార్ హీరోయిన్ గా చేసింది. యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో రష్మిక ఉన్నా కూడా అందరూ కూడా త్రిప్తి నామజపం చేస్తున్నారు. రణబీర్ తో ఆమె ఘాటు రొమాన్స్ చూసి అవాక్కవుతున్నారు. ఈ రేంజ్ లో వేరే ఏ హీరోయిన్ చేయదు అని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు. -
Animal : యానిమల్ ఓటీటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.యానిమల్ మూవీలో రణ్‌బీర్‌కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో నటించారు.ఈ సినిమాలో బాబీడియోల్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. యానిమల్ మూవీ డిసెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అయి అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ మూవీ బుధవారం నాటితో 500 కోట్ల… -
Sandeep Reddy Vanga: ముందు రష్మిక పాత్ర ఆ హీరోయిన్ చేసింది.. కానీ, నాకే నచ్చలేదు
Sandeep Reddy Vanga: ఏ సినిమాలో అయినా.. పాత్ర ఎలా ఉండాలి.. ఆ పాత్రలో ఎవరు అంటించాలి అనేది డైరెక్టర్ కథను రాసుకొనేటప్పుడే ఉహించుకుంటాడు. ఇక కొన్నిసార్లు ఆ పాత్రలో నటించేవారు మారినప్పుడు హిట్ అయితే .. ఆ పాత్ర వారికోసమే పుట్టింది అంటారు.. ప్లాప్ అయితే ముందు అనుకున్నవారితోనే తీసి ఉంటే బావుండు అనుకుంటారు. -
Harish Shankar: సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు.. యానిమల్ రివ్యూ ఇచ్చిన పవన్ డైరెక్టర్
Harish Shankar: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మికజంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి ఒక సినిమా లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. రణబీర్ నటన, సందీప్ టేకింగ్, మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. -
Renu Desai: నేను ప్రేమలో పడ్డాను.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్
Renu Desai: నటి, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె .. ఆ తరువాత పవన్ తో ప్రేమ, పెళ్లి అంటూ సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఆ తరువాత పిల్లలను చూసుకుంటూ ఉండిపోయిన రేణు.. ఈ ఏడాది టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. -
Tripti Dimri : ప్రభాస్ మూవీ లో నటించబోతున్న యానిమల్ భామ..?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ లాంటి వైలెంట్ మూవీ తెరకెక్కించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాత సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయబోతున్నాడు.. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నట్లు గతంలో ఈ దర్శకుడు తెలిపాడు.ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీలో యానిమల్ సినిమా లో కీలకపాత్ర పోషించిన తృప్తి దిమ్రి నటించబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. యానిమల్ సినిమాలో జోయా అనే… -
Aata Sandeep: యానిమల్ లో రణబీర్ ఎంట్రీ.. ఆ స్టెప్స్ నేనే నేర్పించా
Aata Sandeep: యానిమల్.. యానిమల్.. యానిమల్.. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది. ఆ రొమాన్స్ ఏంటి.. ఆ వైలెన్స్ ఏంటి.. అసలు ఆ మ్యూజిక్.. నెక్స్ట్ లెవెల్. సందీప్ రెడ్డి వంగా ఏ రేంజ్ లో సినిమా తీశాడు అంటే.. ఆ వైలెన్స్ నుంచి ప్రేక్షకులు బయటికి రాలేకపోతున్నారు. రణబీర్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అంటే ఇదే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
తాజావార్తలు
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
-
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!