పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. చిన్న షెడ్యూల్ లో కీలకమైన సీన్స్ షూట్ చేసాడు. ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో రెబల్…
ఒక్క హిట్ కొడితే అరడజన్ ప్లాపులివ్వడం మ్యాచో స్టార్‌కు అలవాటైంది. సాలిడ్ కంబ్యాక్ ఎప్పుడిస్తావన్నా అంటూ ఫ్యాన్స్ కూడా అడగడంతో కాస్త గ్యాప్ తీసుకుని స్టోరీలపై ఫోకస్ చేశాడు. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. ఎస్వీసీసీ బ్యానర్‌పై ఓ మూవీతో పాటు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ హౌస్‌లో గోపీచంద్ 33 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. Also Read : RT77 : రవితేజ – శివనిర్వాణ – మైత్రి మూవీస్.. టైటిల్ “ఇరుముడి” ఘాజీతో ఫ్రూవ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా క్యాస్టింగ్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరూ ‘వర్షం’ సినిమాలో కలిసి నటించి మెప్పించారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతుండటంతో…
Sandeep Reddy Vanga: టాలీవుడ్‌లో విలక్షణమైన కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుడు క్రాంతి మాధవ్, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు చైతన్య రావు మదాడి కాంబినేషన్‌లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
2023లో వచ్చిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ తర్వాత రణవీర్ సింగ్ ఖాతాలో పెద్ద హిట్ లేదు. ఆ లోటును ‘ధురంధర్’తో తీర్చుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద ఘనంగా పునరాగమనం చేశాడు. ధురంధర్ అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూల్ చేసి.. పరుగులు పెడుతోంది. ధురంధర్ మేనియా మధ్య స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.…
టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం మీద ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాదే. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన వంగా, ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌ను ఎలా చూపిస్తారా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సరాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగ రిలీజ్…
ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో భారీ విధ్వంసం జరగబోతోంది. ఎలాంటి సౌండ్ లేకుండానే బ్లాస్టింగ్ చేయడం సందీప్ రెడ్డి వంగా స్టైల్. ఇప్పుడు తుఫాన్‌కు ముందు నిశ్శబ్దంలా స్పిరిట్ ఫస్ట్ లుక్‌ను రెడీ చేస్తున్నాడు. అసలే సందీప్ రెడ్డి హీరోలు చేసే అరాచకం మామూలుగా ఉండదు. అలాంటిది.. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? అని మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. డైనమిక్ అండ్ ట్యాలెంటేడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వంగా స్టైల్ ప్రమోషన్స్ గురించి తెలిసిన వాళ్లకు, న్యూ ఇయర్ టైమ్‌లో ఏదో పెద్ద సర్ప్రైజ్ వస్తుందనే నమ్మకం బలంగా ఉంది. గతంలో ‘యానిమల్’ ఫస్ట్ లుక్‌ను న్యూఇయర్ నైట్…
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. ఆ మధ్య టాలీవుడ్ మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.…
రెబల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందనే దీనిపై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే రీసెంట్గా ప్రభాస్ కాస్త సన్నబడి, మీసకట్టుతో కనిపించిన లుక్ చూసి అభిమానులు ఇదే ఫైనల్ అంటున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఫ్యాన్స్‌కు అసలైన షాక్ ఇంకా ముందే ఉందట.…