మన టైమ్ బాగా లేనపుడు అంది వచ్చిన అవకాశాలను కూడా చేజేతులా చేజార్చుకుంటుంటాం. అలాంటి సంఘటనే మలయాళ కుట్టి పార్వతీ నాయర్ కి ఎదురైంది. అమ్మడు తిరస్కరించిన ఓ సినిమా సెన్సేషనల్ హిట్ అయి ఆ తర్వాత ఇతర భాషల్లోనూ రూపొంది అక్కడా విజయం సాధించింది. ఆ సినిమానే మన విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిన ‘అర్జున్ రెడ్డి’. ఇంటిమసీ సీన్స్ తో పాటు లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువా ఉన్నాయనే కారణంగా అమ్మడు తన…
ఇవాళ డైరెక్టర్స్ గా టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళంతా యవ్వనంలో ఆనాటి స్టార్స్ కు బిగ్ ఫ్యాన్స్ అయ్యే ఉంటారు! ఆ అభిమానమే వాళ్ళను సినిమా రంగం వైపు మళ్ళేలా చేసి ఉంటుంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే యూత్ లో సునామి సృష్టించిన సందీప్ రెడ్డి వంగా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇరవై ఏళ్ళ క్రితం ఇతను పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే వాడట. దానికి సంబంధించిన జ్ఞాపకాల దొంతరను ఇటీవలే…