Home
Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga News
-
Sandeep Reddy Vanga: యానిమల్ రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. సందీప్ ఏమన్నాడంటే.. ?
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తన తదుపరి సినిమా యానిమల్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అనుకున్నారు. పేరుకు తగ్గట్టే.. యానిమల్ ను చూపించాడు. ఈసారి టాలీవుడ్ ను మాత్రమే కాదు.. పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసి వదిలిపెట్టాడు. ప్రతి జనరేషన్ కు ఒక డైరెక్టర్.. తన విజన్ తో కొత్త మార్పు తీసుకొస్తాడు. -
Animal : వైరల్ అవుతున్న యానిమల్ మూవీ డిలీటెడ్ సీన్..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.డిసెంబర్ 1న విడుదలయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అద్భుతంగా తెరకెక్కించాడని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు mప్రస్తుతం రిలీజ్ అవుతున్న చాలా సినిమాలు రెండున్నర గంటలు ఉంటేనే ప్రేక్షకులు… -
Ram Gopal Varma: యానిమల్ రివ్యూ… వారిద్దరి బూట్లు నాకుతాను
Ram Gopal Varma: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వర్మ.. ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో అందరికి తెల్సిందే. ఇక తనకు ఏదైనా సినిమా నచ్చింది అంటే.. దాని గురించి మాట్లాడంలో ఎలాంటి మొహమాటపడడు వర్మ. అయితే ఎప్పుడు ఒక ముక్కలో రివ్యూ చెప్పే వర్మ.. -
Animal: యానిమల్ టాక్.. ఏదో తేడాగా ఉందే.. ?
Animal: యానిమల్.. యానిమల్.. యానిమల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. -
Sandeep Reddy Vanga : ఎవరూ ఊహించని రేంజ్ లో ‘యానిమల్’ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది..
సందీప్ రెడ్డి వంగా.. ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు.. అర్జున్ రెడ్డి సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి మూవీని హిందీలో కబీర్‌సింగ్‌గా తెరకెక్కించి బాలీవుడ్లో కూడా భారీ హిట్ అందుకున్నాడు. అయితే ఈ దర్శకుడు కాస్త గ్యాప్ తీసుకోని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించాడు.. ఈ సినిమాలో… -
Sandeep Reddy Vanga: మల్లారెడ్డికి వయసైపోయి.. అలా మాట్లాడాడు
Sandeep Reddy Vanga: ఇంకో రెండు రోజుల్లో ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత హైప్ ను తీసుకొచ్చి పెట్టాయి. -
Sandeep Reddy Vanga: మహేశ్ తో సినిమా చేస్తా… తేల్చి చెప్పేసాడు
సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఇండియా మొత్తం వినిపిస్తున్న పేరు. రణబీర్ కపూర్ తో అనిమల్ సినిమా చేసిన సందీప్, సినిమా లెక్కల్ని మార్చడానికి రెడీ అయ్యాడు. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్ ని ఇన్ని రోజుల పాటు వెయిట్ చేయిస్తున్న అనిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. బుకింగ్స్ అన్నీ ఫైర్ మోడ్ లో ఉండడంతో అనిమల్ సినిమా రణబీర్ కపూర్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసేలా… -
Sandeep Reddy Vanga : యానిమల్ మూవీ పిల్లలు చూసేది కాదు..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ శుక్రవారం (డిసెంబర్ 1) యానిమల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. . అయితే ఈ సినిమా ట్రైలర్ లోనే విపరీతమైన వయోలెన్స్ ఉండటంతో ఊహించినట్లే సెన్సార్ బోర్డు… -
Ranbir Kapoor : యానిమల్ మూవీ రన్ టైం విషయంలో ప్రేక్షకులు భయపడరని ఆశిస్తున్నా..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.రణ్‌బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు..ఈ సినిమా లో బాబీ డియోల్ విలన్ గా నటించారు. డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ల్లో… -
Sandeep Reddy Vanga: నా సినిమా ఎవరికి అర్ధం కాదు.. అందుకే ఆ పని నేనే చేశా
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ చరిత్రని మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఈ సినిమా తర్వాత ఓవర్ నైట్ లోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం యానిమల్.
తాజావార్తలు
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
-
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
-
Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!