రణబీర్ కపూర్ అనే పేరు వినగానే… కపూర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అందరికీ గుర్తొస్తాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్, ఫ్యామిలీ లాంటి జానర్స్ లో సినిమాలు చేసిన రణబీర్ కపూర్ ని నార్త్ బాక్సాఫీస్ దగ్గర మంచి రికార్డ్స్ ఉన్నాయి. అయితే సాఫ్ట్ క్యారెక్టర్స్ ని, యూత్ కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ని ఎక్కువగా చేసే రణబీర్ కపూర్ ఆన్ స్క్రీన్ చాలా అందంగా కనిపిస్తాడు. బాలీవుడ్…
విజయ్ దేవరకొండని రౌడీ హీరోగా మార్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్ లో మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. లవ్ స్టొరీ సినిమాల్లో ఒక కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో ‘కబీర్’ టైటిల్ తో రీమేక్ చేశాడు సందీప్. హిందీలో కూడా సూపర్ హిట్ అయిన కబీర్ మూవీపై కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతూ… ‘సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ’…
ఇండియన్ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’, డైరెక్టర్ మారుతీ సినిమాలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకోని వెళ్లిన ప్రభాస్ 2023లో మూడు సినిమాలని ఆడియన్స్ ముందుకి తెస్తున్నాడు. ప్రభాస్ అభిమానుల దృష్టి అంతా ఈ పాన్ ఇండియా సినిమాలపైనే ఉంది. అయితే ఒక సినిమా మాత్రం పేలడానికి సిద్ధంగా ఉన్న లాండ్ మైన్ లా చాలా సైలెంట్ గా ఉంది. ప్రభాస్ ని పోలిస్ గా…
Arjun Reddy Delete Scene: యంగ్ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా తెచ్చిపెట్టిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. 2017, ఆగస్టు 25న విడుదలైన ఈ మూవీ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినీ అభిమానులకు ట్రీట్ అందించింది. 2.53 నిమిషాల నిడివి ఉన్న డిలీట్ సీన్‌ను తాజాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమా నుంచి వచ్చిన ఈ డిలీట్ సీన్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇటీవలే ఒక ఇంటివాడైన సంగతి తెల్సిందే. అలియా భట్ తో ఏప్రిల్ 14 న రణబీర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మూడేళ్ళ ప్రేమకు వివాహంతో ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ప్రస్తుతం ఈ జంట హనీమూన్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది అనుకొనేలోపు ఎవరికి వారు తమ షూటింగ్ సెట్లో వాలిపోయి వర్క్ మోడ్ లోకి దిగిపోయారు. ఇక ప్రస్తుతం రణబీర్ పాన్ ఇండియా సినిమా…
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నిజం చెప్పాలంటే తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి కి ముందు అర్జున్ రెడ్డి తరువాత అన్నట్లు చూడడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఘాటు రొమాన్స్, లిప్ కిస్సులు.. ఒక భగ్న ప్రేమికుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది.…